Home » Madhya Pradesh
వజ్రాల కోసం 15 ఏళ్లుగా అన్వేషిస్తున్న వారికి ఫలితం దక్కింది. మధ్యప్రదేశ్లో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది.
సుత్తితో బాదేశారు. కాళ్లు..చేతులపై కొట్టారు. ఇంకోసారి ఇలా చేస్తావా ? అనే విధంగా కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు..సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మద్యం మత్తులో ఓ మోడల్ ఆర్మీ వాహనంపై దాడి చేసిన ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్లో చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకొనేందుకు...మైనర్ బాలికలను నగ్నంగా ఊరేగింపు నిర్వహించారు. అత్యంత దారుణమైన ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
పెళ్లాం కోడి కూర వండలేదని కర్ణాటకలో ఒక భర్త, భార్యను కొట్టి చంపిన ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
ప్రేమ అనేది ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడు ఎలా పుడుతుందో చెప్పలేము. ప్రేమకు వయస్సు అడ్డుకాదని చెప్పే సినిమా డైలాగులు చాలా ఉన్నాయి.
చాలాకాలంగా ప్రేమ వ్యవహారం నడిపారు. శారీరకంగా దగ్గర కూడా అయ్యారు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చింది. దీంతో వారి ప్రేమ వ్యవహారం బయటపడింది. పెళ్లి కాకుండానే యువతి గర్భం దాల్చడంతో..
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్
ఇద్దరు వ్యక్తులు కలిసి జై శ్రీరామ్ అనాలంటూ ఓ ముస్లిం వ్యక్తిపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జైన్ లో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ రోగికి మెదడులో కణితిని సర్జరీ ద్వారా తొలగిస్తూ డాక్టర్లు చేసిన ఘనకార్యంతో అతను అనుక్షణం భయాందోళనలో బతికేలా చేసింది. పుర్రె ముక్క విరిగిపోవటంతో ..