Home » madhyapradesh
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఎల్పీజీతో వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ఘటన తర్వాత వరుస ఘటనలు జరుగుతున్నాయి. వరుస రైలు ప్రమాదాలతో రైల్వే ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశార�
Demands for Chocolates: కన్న కుమార్తె చాక్లెట్లు, బొమ్మలు ఇప్పించాలని డిమాండ్ చేసిందని తండ్రి ఆమెను రాళ్లతో కొట్టి చంపిన దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగింది. మాదకద్రవ్యాలకు బానిసగా మారడంతో మూడేళ్ల క్రితం భార్య భర్తను వదిలేసింది. భ�
దండోరియా గతంలో బీఎస్పీలోనే ఉన్నారు. ఆయన గతంలో బీఎస్పీ నుంచి లోక్‌సభకు పోటీ చేశారు. ఇక 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ టీకెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కొంత కాలానికి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే తా�
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
కత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలియారిలో షా కుటుంబం నివసిస్తుంది. అకస్మాత్తుగా షా అస్వస్థతకు గురయ్యాడు. దీంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి అర్థగంట అయినా రాలేదు. రోగి పరిస్థితి విషమంగా మారుతోంది. దీంతో ఆరేళ్ల కుమారుడు తన తండ్రిని �
దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలు ఈనెలాఖరు నాటికి భారతదేశంలో అడుగుపెట్టేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్ - దక్షిణాఫ్రికా దేశాల మధ్య జనవరి 26న ఈ మేరకు ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో అడుగుపెట్టే చిరుతలకోసం కునో నేషనల్ పార్కులో పది ఎ�
2017లో అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లు అమెరికా రోడ్ల కంటే కూడా బాగున్నాయని అన్నారు. అనంతరం అమెరికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా పలుమార్లు బహిరంగ సభల్లో ఇదే విషయాన్ని �
బీజేపీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతి సొంత పార్టీపై విమర్శలు గుప్పించారు. రాముడు, హనుమంతుడు, హిందూ మతంపై బీజేపీకి పేటెంట్ లేదని ఆమె వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్‌లో ప్రియురాలు పెళ్లిచేసుకోమని అడిగినందుకు ప్రియుడు రోడ్డుపైనే చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విధితమే. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రియుడిని అరెస్టు చేయడంతో పాటు, అతని ఇల్లు అక్రమ నిర్�
ఆస్పత్రి సూపరింటెండెంట్ ఆర్కేఎస్ థకడ్ మాట్లాడుతూ.. శిశువు ఇలా జన్మించడాన్ని ఇస్కియోపాగస్ అంటారు. శిశువు పిండం రెండు భాగాలుగా విభజించబడినప్పుడు, శరీరంలో రెండు ప్రదేశాల్లో అభివృద్ధి చెందుతుంది. నడుము కింద రెండు అదనపు కాళ్లతో అభివృద్ధి చెంద�