-
Home » madhyapradesh
madhyapradesh
పెళ్లి వేడుకలో విషాదం.. నలుగురు చిన్నారులుసహా 13మంది మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్ గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి పెళ్లిబృందం ట్రాక్టరు ట్రాలీ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సహా 13మంది మృత్యువాత పడ్డారు.
'3 ఇడియట్స్' మూవీ సీన్ రియల్ లైఫ్లో.. తాతని బైక్ మీద హాస్పిటల్లోకి.. వైరల్ అవుతున్న వీడియో..
'3 ఇడియట్స్' మూవీలో తాతని బైక్ మీద హాస్పిటల్లోకి తీసుకెళ్లే సీన్ ఇప్పుడు రియల్ లైఫ్ లో జరిగింది.
ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో టీమిండియా యువ ప్లేయర్ల ప్రత్యేక పూజలు.. వీడియో వైరల్
టీమిండియా యువ ప్లేయర్లు సోమవారం తెల్లవారుజామున మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంకు చేరుకొని భస్మ హారతి పూజలో పాల్గొన్నారు.
మూడు రాష్ట్రాల్లో కొత్త సీఎంల ఎంపికకు బీజేపీ పరిశీలకులు
అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను ఎంపిక చేసేందుకు బీజేపీ పరిశీలకులను నియమించాలని నిర్ణయించింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించినా ఇంకా ముఖ్యమంత్రులు ఎవరనేది ఇంకా తేలలేదు. బీ�
Madhya Pradesh : ట్రక్కును ఢీకొన్న బస్సు…39 మంది బీజేపీ కార్యకర్తలకు గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోనీ జిల్లాలో పార్కింగ్ చేసి ఉన్న ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 39 మంది బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు....
2023 Assembly Polls: సోషల్ మీడియాలో బీజేపీ అభ్యర్థుల జాబితా.. వెంటనే ఢిల్లీకి మోగిన ఫోన్లు, చివర్లో అదిరిపోయే ట్విస్ట్
ఆగస్టు 17న 39 స్థానాలకు బీజేపీ తొలి జాబితా విడుదల కాగా, రెండో జాబితా కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. రెండో జాబితా ఎప్పుడైనా రావచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎటువైపు నుంచి ఏ వార్త వచ్చినా ఆశావాహుల గుండె దడదడలాడుతోంది
Leopard : అనారోగ్యానికి గురైన చిరుతపులిని గ్రామస్థులు ఏం చేశారంటే…
అనారోగ్యం పాలై అడవి నుంచి గ్రామంలోకి వచ్చిన ఓ చిరుతపులితో గ్రామస్థులు ఆటాడుకున్న ఉదంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లా ఇక్లెరా గ్రామ సమీపంలోని అడవిలో చిరుతపులి సంచరిస్తూ గ్రామస్థులకు కనిపించింది. ద�
Lokayukta Raids : స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త దాడి…రూ.10కోట్ల అక్రమ ఆస్తులు
వైద్యఆరోగ్యశాఖలో సాధారణ స్టోర్ కీపర్ ఇంటిపై లోకాయుక్త అధికారులు దాడులు చేస్తే షాకింగ్ వాస్తవాలు వెలుగుచూశాయి. నెలకు కేవలం రూ.45వేల జీతంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో అష్ఫాక్ అలీ స్టోర్ కీపరుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. అలీ ఇంటి�
Cheetah project : చీతా ప్రాజెక్ట్ నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల ఆందోళన
భారతదేశంలోని కునో నేషనల్ పార్కులో చీతాల ప్రాజెక్టు నిర్వహణపై విదేశీ వన్యప్రాణి పశువైద్య నిపుణుల బృందం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చీతాలను మెరుగ్గా పర్యవేక్షించడం, సకాలంలో వైద్య సంరక్షణ చర్యలు తీసుకోక పోవడం వల్లనే చీతాల మరణాలు సంభవించా�
Anju-Nasrullah Wedding : అంజూ-నస్రుల్లా వివాహం వెనుక పాక్ ఐఎస్ఐ కుట్ర…మధ్యప్రదేశ్ పోలీసుల విచారణ
భారత వివాహిత మహిళ అంజూ తన పాకిస్థానీ ఫేస్బుక్ స్నేహితుడు నస్రుల్లాతో వివాహం చేసుకున్న ఉదంతం సంచలనం రేపడంతో పాటు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. భర్త, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ పాక్ దేశానికి చెందిన నస్రుల్లాను ప్రేమ వివాహం చేసుకున్న ఘట�