Home » Madurai
తమిళనాడు మధురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో నిర్వహించగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో స్పెషల్ గా నిలిచారు.
మేము శాంతంగా ఉన్నామని మమ్మల్ని అసమర్థులు అనుకోవద్దన్నారు పవన్ కల్యాణ్.
వారిని ఫాలో అవుతూ బైక్ పై వచ్చిన చైన్ స్నాచర్లు.. వెనుక నుంచి మంజులను టార్గెట్ చేశారు.
2022 జూన్ 6వ తేదీన వాలంటీర్ దుర్గాప్రసాద్ అదృశ్యమైనట్లు అయినవిల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
సీసీటీవీలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించారు.
మధురై అయ్యప్పన్ ఆలయంలో నాగు పాము ప్రత్యక్షమైంది. ఆలయం లోపల కనిపించిన నాగు పాము వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
తన అభిమాన హీరో కోసం ఓ అభిమాని గుడి కట్టాడు. నిత్యం హారతులు ఇస్తూ పూజలు చేస్తున్నాడు. ఎవరా అభిమాని? ఎవరి కోసం గుడి కట్టాడు?
89 సంవత్సరాల వృద్ధురాలు పంచాయతీ ప్రెసిడెంట్గా ఉన్నారు. గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. ఆ వయసులో ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఆమె ఆరోగ్యం రహస్యం ఏంటో చదవండి.
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూలడంతో శిథిలాల క�