Pawan Kalyan : తమిళనాడులో ‘పవన్ కళ్యాణ్’ హవా.. లక్షలాదిమంది భక్తుల మధ్య.. ఫొటోలు..
తమిళనాడు మధురైలో మురుగ భక్తర్గల్ మానాడు కార్యక్రమం లక్షలాది మంది సుబ్రమణ్యస్వామి భక్తులతో నిర్వహించగా ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పంచెకట్టుతో స్పెషల్ గా నిలిచారు.





































