Maharashtra govt

    ‘Vande Mataram’ while attending calls: ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనండి: ‘మహా’ మంత్రి ఆదేశాలు

    August 14, 2022 / 09:27 PM IST

    మహారాష్ట్రకు చెందిన ప్రభుత్వ అధికారులు అందరూ ఫోను ఎత్తగానే ‘హలో’కి బదులు ‘వందే మాతరం’ అనాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ ఆదేశించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తిచేసుకుని, 76వ ఏడాదికిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో

    Maha Cabinet Expansion: 15న కేబినెట్ విస్తరణ.. ఫడ్నవీస్‭కు హోంశాఖ!

    August 8, 2022 / 03:04 PM IST

    మహారాష్ట్రలో మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ-రెబల్ శివసేన కలయికలో జూలై 30న నూతన ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ఏక్‭నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ జూలై 30న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల

    Sanjay Raut’s Wife At Enforcement Directorate’s Office: కుమార్తెతో క‌లిసి ఈడీ ఆఫీసుకు సంజ‌య్ రౌత్ భార్య

    August 6, 2022 / 12:09 PM IST

    పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఇటీవ‌లే స‌మ‌న్లు అందుకున్న‌ శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ భార్య వ‌ర్షా రౌత్ ఇవాళ ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) కార్యాల‌యానికి వెళ్ళారు. వ‌ర్షా రౌత్‌తో పాటు ఆమె క

    Sanjay Raut: సంజయ్ రౌత్ ఈడీ కస్టడీ పొడిగింపు

    August 4, 2022 / 02:26 PM IST

    పాత్రా చాల్ (గృహ స‌ముదాయం) కుంభ‌కోణానికి సంబంధించిన‌ న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) క‌స్ట‌డీని పొడిగిస్తూ ముంబైలోని ప్ర‌త్యేక‌ న్యాయ‌స్థానం నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్టు 8 వ‌రకు ఈడ�

    Eknath Shinde: ఉత్కంఠ వీడింది.. మంత్రివర్గ విస్తరణకు సీఎం గ్రీన్ సిగ్నల్

    August 4, 2022 / 11:15 AM IST

    బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్, సుధీర్ మునగంటీవార్, గిరిష్ మహాజన్, ప్రవీణ్ దరేకర్, రాధాకృష్ణ వీకే పాటిల్, రవి చవాన్, బబనరావ్ లోణికార్, నితేష్ రాణెలకు చోటు దక్కుతుండగా.. షిండే వర్గం నుంచి దాదా భూసే, దీపక్ కేసర్‭కర్, శంభూ రాజె దేశాయ్, సందీపన్ భుమ్ర

    Maharashtra: గెలవాలంటే పార్టీ గుర్తు అవసరం లేదు: సీఎం

    August 3, 2022 / 12:21 PM IST

    ఇప్పటికే శివసేన అధికారిక కార్యాలయం ఉద్ధవ్ చేతిలోనే ఉంది. అయితే చట్ట ప్రకారం శివసేన తమకే దక్కుతుందని షిండే వర్గాలు అంటున్నాయి. ఈ విషయాన్ని షిండే తాజాగా గుర్తు చేస్తూ.. ఎవరి దగ్గర ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో నంబర్లు చూసుకోవాలని అన్నారు. జూన్�

    Uddhav Thackeray: ”బీజేపీ ఇంతకంటే ఎక్కువే అనుభవిస్తుంది”

    August 2, 2022 / 02:00 PM IST

    అధికారం మత్తులో కూరుకుపోయిన భారతీయ జనతా పార్టీ క్రూరంగా వ్యవహరిస్తోందని, అయితే సమయం అందరికీ సమాధానం ఇస్తుందని, ఇప్పుడు చేస్తున్నదానికి భవిష్యత్‭లో బీజేపీ ఎక్కువగానే అనుభవిస్తుందని శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే

    Sanjay Raut: సంజయ్ రౌత్ ఇంట్లో న‌గ‌దు స్వాధీనం చేసుకున్న ఈడీ!

    July 31, 2022 / 08:27 PM IST

    పాత్రా చాల్ కుంభ‌కోణానికి సంబంధించి న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్‌కు చెందిన ముంబైలోని ఇంట్లో సోదాలు జ‌రిపిన ఈడీ అధికారులు లెక్కల్లో చూప‌ని రూ.11.50 ల‌క్ష‌లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. సంజ‌య్ రౌత్‌న�

    Shiv Sena: శివసేన పార్టీని అంతం చేసేందుకు కుట్ర: ఉద్ధ‌వ్ ఠాక్రే

    July 31, 2022 / 06:28 PM IST

    ''సంజ‌య్ రౌత్ ఇంటి వ‌ద్ద ఈడీ అతిథులు ఉన్నారు. ఇదేం కుట్ర? హిందువుల‌కు, మ‌రాఠీ ప్ర‌జ‌ల‌కు శివ‌సేన బ‌లాన్ని ఇస్తుంది. దీంతో పార్టీని అంతం చేసేందుకు కుట్ర జ‌రుగుతోంది. రెబ‌ల్ క్యాంప్‌లో చేరిన మాజీ మంత్రి అర్జున్ ఖొత్తార్ ఓ విష‌యాన్ని అంగీక‌రించ�

    Maharashtra: శివసేన ఎవ‌రిది?.. త‌న‌దేనంటూ ఈ వాద‌న‌లు వినిపించిన సీఎం ఏక్‌నాథ్ షిండే

    July 31, 2022 / 05:21 PM IST

    శివ‌సేన పార్టీ ఎవ‌రిదో తేల్చే విష‌యంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే వ‌ర్గం వేసిన పిటిష‌న్ల‌ను ర‌ద్దు చేయాల‌ని సుప్రీంకోర్టును ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కోరారు. పార్టీలోని మెజారిటీ స‌భ్యులు ప్రజాస్వామ్యబ‌ద్ధంగా తీసుకు�

10TV Telugu News