Home » Maharashtra
ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని కొల్హాపూర్ ఎస్పీ మహేంద్ర పండిట్ తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదని, లక్ష్మీపుర పోలీస్ స్టేషన్లో వాట్సాప్ పోస్ట్‌కు సంబంధించి ఇద్దరు వ్యక్తు�
ఔరంగజేబును పొగిడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఇలాంటి చర్యలను సహించబోమన్నారు. శాంతిభద్రతలను కాపాడాలని ఫడ్నవీస్ నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఔరంగజేబును కీర్తిస్తూ ఫొటో లేదా
2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 25 స్థానాల్లో ఎన్సీపీ 23 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే ఎన్సీపీ నాలుగు స్థానాల్లో గెలవగా, కాంగ్రెస్ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది. ఇక పోతే ఎంవీఏ కూటమిలో ఉన్న శివస
మేక్ ఇన్ ఇండియా వెబ్సైట్ ప్రకారం, దాదాపు 63.32 లక్షల కిలోమీటర్ల రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. సాంప్రదాయిక రహదారి నిర్మాణంలో, మన్నికను నిర్ధారించడానికి కంకర, ఇసుక, కుదించబడిన మట్టి మిశ
ఒక ఫోన్ లోని మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్ అని తెలిపారు. ఆ బాలిక తన వద్ద ఉందని పేర్కొన్నారు.
మహారాష్ట్రలో రోడ్ల నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కడుతోంది. రీసెంట్గా వైరల్ అవుతున్న వీడియోలో అది రోడ్డా? కార్పెట్టా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఇలాంటి నాణ్యత లేని రోడ్లు నిర్మించారనే ఆ�
8 నుంచి 15ఏళ్ల మధ్య వయసు ఉన్న 59మంది పిల్లలను బీహార్ నుంచి మహారాష్ట్రలోని సాంగ్లీకి తరలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణా నేరం కింద ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని
ఆడపిల్ల పుట్టిందని ఓ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఆ చిన్నారి తండ్రి ఎప్పటికీ గుర్తుండిపోయేలా కూతురిని ఏనుగు అంబారీపై ఊరేగించాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటన అందరి మనసు దోచుకుంది.
మహారాష్ట్రలో మంచినీటి కష్టాలు మామూలుగా లేవు. నాసిక్‌లో మహిళలు ప్రాణాలకు తెగించి మరీ 70 అడుగుల లోతైన బావిలోకి దిగుతున్నారు. మురికినీటిని తెచ్చుకుని కుండల్లో జల్లెడ పడుతున్నారు. అక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది.