Home » Maharashtra
కన్నడ పాటలకు డాన్స్ చేసినందుకు పెళ్లి బృందంపై మరాఠీ ఉద్యమకారులు దాడి చేసిన ఘటన కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దులో జరిగింది. బెలగావి తాలూకా, దమానే గ్రామంలో సిద్ధూ సైబన్నవర్కు, రేష్మకు వివాహం జరిగింది.
‘రాజకీయాలు అర్థం కాకపోతే ఇంటికెళ్లి వంట చేసుకో’ అంటూ ఎన్సీపీ మహిళా ఎంపీపై బీజేపీ నేత వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్రంలో నిన్నరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు.
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
మధ్య ప్రదేశ్ లోని ఆ ఊళ్లో మగపిల్లలకు పెళ్లి అవటం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే గ్రామంలో సరైన నీటి వసతి లేదు. గుక్కెడునీటి కోసం కిలో మీటర్లుదూరం నడిచి వెళ్లి నీరు తెచ్చుకోవాలి. ఆ ఊరి అబ్బాయిలకు పిల్లనివ్వాలంటే తల్లితండ్రులు భయపడతారు.
ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. భార్యకి చికెన్ వండడం రాలేదని ఒకరు.. భార్య స్నానం చేయడం లేదని ఒకరు.. భార్య పుట్టింటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుందని మరొకరు ఇలా..
స్మార్ట్ఫోన్ పక్కనబెట్టి, చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినందుకు బాలుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహారాష్ట్రలోని కండివలిలో జరిగింది.
పోలీసు రిక్రూట్మెంట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది.
రైళ్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర సమయాల్లో రైలు ఆగటానికి చైన్ ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అత్యవసర సమయాల్లో ఆ చైన్ లాగి రైలు ఆపుతూ ఉంటారు.
ముంబైలోని కురార్ పోలీసు స్టేషన్ పరిధిలోని తూర్పు మలద్ ప్రాంతానికి చెందిన సందీప్ కోరెగోంకర్(38) అనే వ్యక్తిని లోన్ రికవరీ ఏజెంట్లు లోన్ కట్టాలని వేధించారు.