Home » Maharashtra
ఒక వైపు కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కరోనా నుంచి బయటపడడానికి మహారాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తుందనుకుంటున్న సమయంలో ఊహించని విపత్తులా..
కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ వైరస్ ధాటికి పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి. అయినా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
old woman opens her eyes at her last rituals : మహారాష్ట్రలోని ముధాలే.. బారామతి గ్రామంలో కరోనా సోకి చనిపోయిందనుకున్న 76 ఏళ్ల వృద్ధురాలు అంతిమ యాత్రలో ఒక్కసారిగా కళ్లు తెరిచింది.అంతే అందరూ షాక్ అయ్యారు. అటునుంచి అటే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.బారామతి గ్రామ�
కరోనా మహమ్మారి విలయంతో విలవిలలాడిపోతున్న ఇండియాకు కాస్త రిలీఫ్ లభించింది. వరుసగా రెండోరోజు కూడా కరోనా కొత్త కేసులు, మరణాల్లో కాస్త తగ్గుదల కనిపించింది.
ఓ మహిళ రెండో వివాహం చేసుకుందని కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దలంతా ఉమ్మి వేస్తే దాన్ని ఆమె నాకాలని...రూ.లక్ష రూపాయలు జరిమానా కట్టాలని తీర్పునిచ్చారు.
విశ్వరూపం చూపిస్తున్న కరోనావైరస్ మహమ్మారి కట్టడికి దేశంలోని పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు పూర్తి స్థాయి లాక్డౌన్ విధించగా, మరికొన్ని రాష్ట్రాలు పలు మినహాయింపులు ఇచ్చి ఆంక్షలు అమలుచేస్తున్నాయి. ఈ-పాస్
కరోనా కట్టడి కోసం మహారాష్ట్రలో విధించిన లాక్ డౌన్ తరహా ఆంక్షలను మే-31వరకు పొడిగించింది ఉద్దవ్ సర్కార్.
మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. 18నుంచి 44ఏళ్ల వయస్సున్న వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించాలనే నిర్ణయాన్ని సస్పెండ్ చేసింది.
మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొద్దిరోజులుగా ప్రతిరోజూ 50వేలకు పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఒకే చోట భారీ సంఖ్యలో ప్రజలు గుమికూడవద్దని చెప్పిన పోలీసులపై కొందరు విచక్షణారహితంగా దాడికి దిగారు.