Maharashtra

    ప్రేమించ లేదని.. లెక్చరర్ ను పెట్రోల్ పోసి తగలెట్టాడు

    February 4, 2020 / 02:19 AM IST

    అతనికి పెళ్లైంది. భార్యా 7 నెలల కొడుకు ఉన్నారు. అయినా పెళ్లైన ఓ యువతి వెంట పడ్డాడు ..ప్రేమించమని వేధించాడు…పెళ్లై పిల్లాడు ఉన్న అతడి ప్రేమను ఆమె తిరస్కరించింది. ఇది తట్టుకోలేని అతడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘాతకం మహారాష్ట్రలోన�

    పులి చేతికి చిక్కినట్టే చిక్కి.. ప్రాణాలు కాపాడుకున్న వ్యక్తి

    January 27, 2020 / 09:57 AM IST

    మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �

    మున్సిపోల్స్ ఫలితాలు : ముందు జాగ్రత్తగా కర్నాటక, గోవాకు గెలుపు గుర్రాలు తరలింపు

    January 25, 2020 / 01:32 AM IST

    కాసేపట్లో కౌంటింగ్‌.. రిజల్ట్ మాట ఎలా ఉన్నా.. మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు పార్టీలు అప్పుడే కసరత్తు మొదలెట్టాయి. గెలుపు గుర్రాలను శిబిరాలకు తరలించడం..

    జనవరి 26 నుంచి పాఠశాలల్లో రాజ్యాంగ ఉపోద్ఘాతం చదవడం తప్పనిసరి : మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ 

    January 24, 2020 / 12:27 AM IST

    మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జనవరి 26వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రార్థన తర్వాత విద్యార్థులు రాజ్యాంగంలోని ప్రవేశిక తప్పనిసరిగా చదవాలని ఆదేశాలు జారీ చేసింది.

    కధ కంచికి : ముగిసిన షిర్డీ వివాదం

    January 20, 2020 / 03:09 PM IST

    షిర్డీ సాయిబాబా జన్మస్ధలంపై తలెత్తిన వివాదం సద్దు ముణిగింది.  ఈ అంశంపై శివసేన వెనక్కితగ్గింది. ఇకముందు బాబా జన్మస్ధలంగా పత్రిని పేర్కోనేది లేదని, కొత్త వివాదం సృష్టించే ఉద్దేశ్యం తమకు లేదని… ఇక వివాదం ముగిసినట్టేనని ఆ పార్టీ నేత  కమలా�

    స్కూల్స్ లో మరాఠీ తప్పనిసరి : ‘మహా’సర్కార్ కీలక నిర్ణయం

    January 18, 2020 / 06:50 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వం మాతృభాష అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రతీ స్కూల్స్ లోను మరాఠీ భాషను తప్పనిసరి చేయాల్సిందేనంటోంది. దీనికి సంబంధించి చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. సీబీఎస్సీ, ఐసీఎస్సీ వంటి స్కూల్స్ తప్పిస్తే మిగతా �

    షిర్డీ ఆలయం గురించి మీకు తెలియని విషయాలు

    January 18, 2020 / 06:32 AM IST

    అతి ముఖ్యమైన తీర్థ యాత్రల్లో షిర్డీ ఆలయం ఒకటి. భారత దేశంలో అత్యంత ప్రసిద్ధమైన ఆలయం. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది భక్తులు ఇక్కడకు తరలివస్తుంటారు. ప్రధానంగా గురువారం విపరీతమైన రద్దీ ఉంటుంది. 36 వేల మందికిపైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. షిర్డీలో వల�

    బార్లు, క్లబ్బులు 24×7 గంటలు తెరిచే ఉంటాయి 

    January 18, 2020 / 06:13 AM IST

    మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్, పబ్‌లను 24×7 గంటలూ తెరిచే ఉంచాలని పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగానే అమలు చేస�

    హార్ట్ టచ్చింగ్ వీడియో : కొత్తకారుపై చిట్టితల్లి పాద ముద్రలు

    January 10, 2020 / 04:27 AM IST

    కొత్తగా కొన్న కారుపై తన చిన్నారికూతురి పాదముద్రలు వేయించుకున్న వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘నా చిట్టితల్లే నాకు లక్ష్మీదేవి’’అంటున్న నగేశ్‌ పాటిల్‌ ను మెచ్చుకోకుండా ఉండలేం. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ వాసి నగ�

    నాగ్‌పూర్‌లో వాడిన కమలం : జిల్లా పరిషత్ ఎన్నికలలో బీజేపీ ఓటమి

    January 9, 2020 / 07:42 AM IST

    నాగ్‌పూర్‌లో జిల్లా పరిషత్ ఎన్నికలలో బిజెపి ఓటమిపాలైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజేతగా నిలిచింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నాగ్‌పూర్‌కు చెందినవారు కావడం గమనించాల్సిన విషయం. అంటే బీజేపీల�

10TV Telugu News