Maharashtra

    ఉన్నది చదువు : గవర్నర్ మందలింపుతో…2సార్లు మంత్రిగా ప్రమాణం

    December 30, 2019 / 02:22 PM IST

    మహారాష్ట్రలో ఇవాళ(డిసెంబర్-30,2019)కేబినెట్ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 32 రోజులకి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు ఉద్దవ్ ఠాక్రే. ముంబైలోని విధాన్ భవన్ లో మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.36 మంది మంత్రులుగా ప్రమాణ

    ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు : ఒకరు మృతి

    December 30, 2019 / 09:53 AM IST

    ఆదిలాబాద్ జిల్లాలో బాంబు పేలుడు ఘటన కలకలం రేపింది. జిల్లాలోని ఉట్నూరు క్రాస్ రోడ్స్ వద్ద ఆగి వున్న మోటారు సైకిల్లో ఉన్ననాటు బాంబు పేలింది. పేలుడు జరిగిన ప్రదేశం పెట్రోల్ బంకు ఎదురుకుండా ఉంది. బంకులో పెట్రోల్ పోయించుకుని రోడ్డుపైకి వచ్చిన

    కుటుంబ పోషణ కోసం….గర్భం తీసేయించుకున్న 30వేల మంది కూలీలు

    December 25, 2019 / 03:03 PM IST

    మహారాష్ట్ట్రలో వేల సంఖ్యలో మహిళలు ఆపరేషన్ చేయించుకుని గర్భసంచీ తీసేయించుకుంటున్నారు. అయితే పేదరికమే వారిని ఆ నిర్ణయం తీసుకునేట్లు చేస్తుంది. తమ కుటుంబ పోషణ కోసం వేల సంఖ్యలో మహిళలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ మహిళలను ఆదుకోవాలంటూ సీఎ

    మతాన్ని,రాజకీయాన్ని కలిపి తప్పు చేశాం…ఉద్దవ్ ఠాక్రే

    December 24, 2019 / 09:40 AM IST

    మతాన్ని రాజకీయాలతో కలిసి బీజేపీతో కలిసి ఉండటమే ఇప్పటివరకు తాము చేసిన పెద్ద పొరపాటు అని శివసేన చీఫ్,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూత్వ అనుకూల రాజకీయాలకు పేరుగాంచిన ఫైర్‌బ్రాండ్ అయిన ఉద్దవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పడ

    మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్

    December 24, 2019 / 09:00 AM IST

    ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ కే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి దక్కినట్లు సమాచారం. డిసెంబర్-30,2019న మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశమున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా అదేరోజు ప్రమాణస్వీకారం �

    ఏడాదిలో 5 రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ

    December 23, 2019 / 01:25 PM IST

    సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన

    స్పెషల్ ఎట్రాక్షన్‌ :మెరుపు వేగంతో దూసుకెళ్లే గుర్రం రూ.10 కోట్లు..!!

    December 23, 2019 / 05:48 AM IST

    గుర్రాలలో మేలు గుర్రాలు వేరు. ముఖ్యంగా అరేబియన్ గుర్రాలకు మంచి పేరుంది. కానీ ఈ గుర్రం అలాంటిలాంటి గుర్రం కాదు..దాని పరుగు వేగం చూస్తే..మెరుపు కూడా చిన్నబోతుందేమో అనిపిస్తుంది. దీని వేగాన్ని చూసి అశ్వ ప్రియులు సొంతం చేసుకోవాలని ఉబలాటపడతారు. క�

    పౌరసత్వ చట్టానికి మద్దతుగా…నాగ్ పూర్ లో భారీ ర్యాలీ

    December 22, 2019 / 09:33 AM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ , లోక్‌ అధికార్ మంచ్‌, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ

    రైతులకు శుభవార్త : రూ. 2లక్షల లోపు వ్యవసాయ రుణాలు మాఫీ

    December 21, 2019 / 02:19 PM IST

    రాష్ట్రంలో 2లక్షల రూపాయలలోపు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తున్నట్లు మహారాష్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ఆయన ఈ ప్రకటన చేసి రాష్ట్రంలోని రైతులకు ఉపశమనం కల్గించారు. ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే లోన్ �

    బీ అలర్ట్…శివసేనలోకి బీజేపీ ఎమ్మెల్యేలు!

    December 20, 2019 / 04:22 PM IST

    మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�

10TV Telugu News