Home » maharastra
కోతిని వేటాడేందుకు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కిన చిరుతపులి విద్యుదాఘాతంతో మరణించింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో ఓ కోతిని వేటాడేందుకు చిరుతపులి ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కింది. కోతితోపాటు చిరుతపులి రెండు మృత్యువాత పడ్డాయి....
మహారాష్ట్రలోని పూణే నగరంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలో సోమవారం రాత్రి ట్రక్కు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో ఇద్దరు మైనర్లతో సహా నలుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు....
మహారాష్ట్రలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఆదివారం బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో 12 మంది మరణించారు....
జవాన్ సినిమా విజయవంతం తర్వాత బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. దీంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షారూఖ్ భద్రతా స్థాయిని వై ప్లస్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసింది....
Maharashtra : మహారాష్ట్రలోని పూణే పింప్రీ చించ్‌వాద్‌లో ఎల్పీజీ సిలిండర్లు పేలి ఘోర ప్రమాదం జరిగింది. పూణే నగరంలోని పింప్రి చించ్వాడ్ తథవాడే ప్రాంతంలో ఆదివారం రాత్రి పలు ఎల్పిజి సిలిండర్లు పేలడంతో పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు స్థాన�
మహారాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రిలో మరణాల సంఖ్య 35కు పెరిగింది. నాందేడ్‌లోని డాక్టర్ శంకర్రావ్ చవాన్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో మరణించిన వారి సంఖ్య 24 నుంచి మంగళవారం నాటికి 35కి పెరిగింది....
ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత వల్ల 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయిన దారుణ ఉదంతం మహారాష్ట్రలో తాజాగా జరిగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం 24 గంటల్లో 12 మంది నవజాత శిశువులు సహా....
మహారాష్ట్రలో తాజాగా దారుణ ప్రమాద ఘటన జరిగింది. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో సోమవారం హైవేపై నిద్రపోతున్న కూలీలపై నుంచి ట్రక్కు వెళ్లడంతో....
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో ప్రసారమయ్యాయి....
మహారాష్ట్రలోని నాగపూర్ నగరం వరదనీటితో జలమయం అయింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి నాగ్‌పూర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి....