-
Home » malayalam movies
malayalam movies
'డీయస్ ఈరే' మూవీ రివ్యూ.. మోహన్ లాల్ కొడుకు సినిమా.. ఒంటరిగా చూస్తే ప్యాంట్ తడిచిపోతుంది అంతే..
రీసెంట్ టైమ్స్ లో మంచి ఫుల్ లెంగ్త్ హారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. ఈ డీయస్ ఈరే సినిమా బెస్ట్ హారర్ సినిమాగా చెప్పొచ్చు. (Diés Iraé Review)
కళ్యాణి ప్రియదర్శన్ సరికొత్త రికార్డ్.. స్టార్ హీరోలందర్నీ వెనక్కి నెట్టేసి..
ఇటీవల కళ్యాణి ‘లోక చాప్టర్ 1: చంద్ర అనే సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. (Kalyani Priyadarshan)
ఇందుకే కదా మలయాళం సినిమాలని పొగిడేది.. జస్ట్ 30 కోట్ల బడ్జెట్.. భారీ విజువల్స్.. కలెక్షన్స్ అదుర్స్..
తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళం సినిమా వచ్చింది అంటే మంచి కంటెంట్ ఉందని నమ్మి వెళ్తున్నారు అనుకున్నట్టే అవి మెప్పిస్తున్నాయి.(Lokah Chapter 1: Chandra)
తెలుగు నిర్మాతలు మలయాళం సినిమా.. త్వరలో తెలుగులో..
తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాని నిర్మించారు.
మలయాళం స్టార్ హీరో డైరెక్టర్ గా.. అల్లు అర్జున్ తో సూపర్ హీరో సినిమా?
తాజా రూమర్ బన్నీ ఫ్యాన్స్ ని సంతోషపరుస్తుంది.
'మరణమాస్' మూవీ రివ్యూ.. మలయాళం డార్క్ కామెడీ.. బసిల్ జోసెఫ్ మళ్ళీ మెప్పించాడా?
'మరణమాస్' పూర్తి మలయాళం నేటివిటీతో ఉన్న డార్క్ కామెడీ సినిమా.
16 ఏళ్ళ తర్వాత కలిసి సినిమా చేయబోతున్న ఇద్దరు స్టార్ హీరోలు.. శ్రీలంకలో షూటింగ్ మొదలు..
మోహన్ లాల్, మమ్ముట్టి గతంలో ఏడు సినిమాల్లో కలిసి నటించారు.
హేమ రిపోర్ట్ వల్లే.. మోహన్ లాల్ రాజీనామా..?
ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో హేమ రిపోర్ట్ సంచలనాలు సృష్టిస్తుంది.
మేమెన్ని హిట్స్ కొట్టినా మలయాళం సినిమాలను ఓటీటీలు పట్టించుకోవట్లేదు..
ఫాహద్ ఫాజిల్ ఆవేశం సినిమా 100 కోట్ల హిట్ కొట్టడంతో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మలయాళ సినిమాల గురించి మాట్లాడారు.
మలయాళంలో మరో హిట్టు బొమ్మ.. ఫహద్ ఫాజిల్ 'ఆవేశం'.. ఇది కూడా తెలుగులోకి వస్తుందా?
తాజాగా మలయాళంలో మరో సినిమా హిట్ కొట్టింది. పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ హీరోగా 'ఆవేశం' అనే సినిమా నిన్న మలయాళంలో రిలీజయింది.