Home » man
ఐదు వందల రూపాయలు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టింది. ఏకంగా ఓ మనిషి ప్రాణాన్ని బలితీసుకుంది. జిల్లాలోని పుల్లలచెరువులో 500 రూపాయల కోసం బడిపాటి నవీన్.... ఇద్దరు వ్యక్తులతో గొడవ పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న నాలుగో భార్య... అంతకుముందు అతడు చేసుకున్న వివాహాలపై కూపీ లాగింది. మొత్తం ఐదుగురిని పెళ్లి చేసుకున్నట్టు పోలీసులను ఆశ్రయించింది.
పోలీసు రిక్రూట్మెంట్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న యువతి మెడికల్ టెస్టుల్లో అతడు అని తేలటంతో ఆమె ఎంపిక సందిగ్దంలో పడింది.
ఈ ఘటనలో ఎంపీవో రామకృష్ణ గాయపడగా.. ఎస్ఐతో పాటు ఇతర అధికారులు తృటిలో తప్పించుకున్నారు. గంగాధర్ ఇంటి వద్ద దారి విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది.
పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పీఎస్ కు తరలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రేమించిన ప్రియుడు మోసం చేసి... మరో పెళ్లి చేసుకుంటుంటే అడ్డుకున్న ప్రియురాలిని అతడి బంధువులు దారుణంగా కొట్టారు. ఇందతా చూస్తున్న కానిస్టేబుల్ కనీసం అటువైపు కన్నెత్తికూడా చూడలేదు
బుట్టాయిగూడెం మండలం జగ్గిరెడ్డిగూడంలో దుండగులు ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో నిద్రిస్తున్న వ్యక్తి తల నరికి తీసుకెళ్లారు.
సోషల్ మీడియా కొన్ని విషయాలు సరదాగా ఉంటాయి. ఎంతటి దుఃఖంలో ఉన్న వ్యక్తినైనా క్షణంలో నవ్వించే శక్తి కొన్ని వీడియోలకు ఉంటుంది. ఇలాంటి ఫన్నీ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.
మద్యానికి బానిసైన రమణా రెడ్డి.. భార్య, కొడుకుపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భార్య కిజియా, కుమారుడు రేవంత్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.