-
Home » Mana Shankara Vara Prasad Garu
Mana Shankara Vara Prasad Garu
MSVG మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి సోనీ.. క్యూట్ ఫోటోలు వైరల్
మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించింది చైల్డ్ ఆర్టిస్ట్ ఖుషి సోనీ. తాజాగా ఈ క్యూట్ బేబీ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంత క్యూట్ గా ఉందో చూడండి.
ఇద్దరు సిద్ధం.. మరి సినిమా ఎవరితోనో.. దిల్ రాజు కూడా వెయిటింగ్ అక్కడ!
మన శంకర వరప్రసాద్ గారు సినిమా తరువాత ఇద్దరు నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi).
మన శంకర వరప్రసాద్ గారు సీక్వెల్ !
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu ) సూపర్ రెస్పాన్స్‌తో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
నయనతారకి దృశ్యం కథ చెప్పాడట అనిల్.. విన్న వెంటనే ఒప్పేసుకుందట.. లింక్ భలే సెట్ చేశాడు కదా!
దృశ్యం కథను చెప్పి మన శంకర వరప్రసాద్ గారు(MSVG) సినిమాకి నయనతారను ఒప్పించాడట అనిల్ రావిపూడి.
బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు.. రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్లో..
చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారు చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జోరు (MSVG Collections ) చూపిస్తోంది.
చిరంజీవితో సినిమా చేయబోతున్న మారుతి..?
మారుతి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో (Chiranjeevi ) ఒక సినిమా చేస్తారంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.
చిరంజీవి కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? అబ్బాయి కాదు అమ్మాయి.. చాలా సినిమాల్లో..
ఈ సినిమాలో చిరంజీవి ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించాడు. ఒక పాప, ఒక బాబుకు తండ్రిగా నటించాడు చిరంజీవి.
తెలంగాణలో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ టికెట్ ధరల పెంపు
తెలంగాణలో మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునే తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మెగాస్టార్ సినిమాకు టికెట్ రేట్ల పెంపు.. ప్రీమియర్ షో ఎంతంటే..?
మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాకు కూడా టికెట్ రేట్ల పెంపు, ప్రీమియర్స్ కి అనుమతులు ఇచ్చారు. (Mana Shankara Vara Prasad Garu)
చిరంజీవి రంగంలోకి దిగి ప్రభుత్వాలతో మాట్లాడతా అన్నారు.. నిర్మాత వ్యాఖ్యలు వైరల్..
త్వరలోనే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కలవబోతున్నారని తెలుస్తుంది. (Chiranjeevi)