-
Home » Mangalagiri Constituency
Mangalagiri Constituency
అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నాం : మంత్రి నారా లోకేశ్
మంగళగిరి నియోజకవర్గం వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
కియా కార్ల నూతన షోరూం ప్రారంభం.. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు
మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండలో నూతన కియా కార్ల షోరూంను నారా లోకేశ్ ప్రారంభించారు. రోజుకు 70కార్ల సర్వీస్ చేసేలా ఆధునిక వసతులతో షోరూం ఏర్పాటు చేశారు.
రెడ్ బుక్ పై జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ రాజకీయాలపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ రాజకీయాలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. మావాళ్లు కూడా ఆ బుక్స్ మెయింటెన్ చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయన్న జగన్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశాం.. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.
మంగళగిరిలో లోకేశ్ గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేశ్ గెలుపుపై తొలిసారి స్పందించారు. గత ఎన్నికల్లో లోకేశ్ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారు. ప్రజలoదరి అభిమానం చూరగొని ..
ఏపీలో పింఛన్ల పంపిణీ షురూ.. లబ్ధిదారులకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం షురూ అయింది. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు అందజేశారు.
మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం..
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.
మంగళగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం .. జనసంద్రంగా మారిన పాత బస్టాండ్ సెంటర్
ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు.