Home » Mansoor Ali Khan
తాజాగా మన్సూర్ అలీఖాన్ కుమారుడు తుగ్లక్‌ను అలీఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
త్రిష వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అసలు ఆమెని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు త్రిషపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు?
త్రిష, మన్సూర్ వివాదం పై చిరంజీవి చేసిన ట్వీట్ ని తప్పుబడుతూ.. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
మన్సూర్ అలీఖాన్ చిరంజీవి పై కేసు నమోదు చేయబోతున్నాడంటూ తమిళనాట వార్తలు.
సలార్ సినిమాకు పోటీగా ఆల్రెడీ షారుఖ్ ఖాన్ 'డంకీ' సినిమా రాబోతుంది. తాజాగా సలార్ సినిమాతో తమిళ సినిమా ఒకటి క్లాష్ కి రానుంది.
తాజాగా దక్షిణ భారత నటీనటుల సంఘం మన్సూర్ అలీఖాన్ కి హెచ్చరిక నోటీసులు పంపించి, త్రిషకి సమాధానం చెప్పాలని కోరింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశారు.
త్రిష మన్సూర్ వివాదం పై జాతీయ మహిళా కమిషన్ ఫైర్ అయ్యింది. ఈ విషయాన్ని సుమోటో (suo motu) గా తీసుకోని నేరుగా డీజీపీ దృష్టికి..
ఇటీవల మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో స్పందించాడు.
తాజాగా మరోసారి మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వైరల్ అవుతున్నారు.