Home » Mark Shankar
ప్రమాదంలో చిక్కుకున్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తోపాటు మరికొందరు చిన్నారులను కాపాడిన నలుగురిని ప్రభుత్వం సన్మానించింది.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంపై ట్వీట్ చేసారు.
బ్రాంకోస్కోపీ తర్వాత భవిష్యత్తులో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అక్కడే సింగపూర్ లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో నిన్న అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మార్క్ కోలుకుంటున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.
పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై సింగపూర్ లోని ఆస్పత్రి వైద్యులు కీలక విషయాన్ని వెల్లడించారు.
సింగపూర్ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్.
మార్క్ శంకర్ అస్వస్థతకు గురయ్యాడని తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు.
పవన్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు.