-
Home » Maruti Suzuki Fronx
Maruti Suzuki Fronx
జస్ట్ రూ.2 లక్షల డౌన్ పేమెంట్.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఇంటికి తెచ్చుకోండి.. నెలకు ఎంత EMI కట్టాలంటే?
Maruti Suzuki Fronx : మీరు రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు కొనుగోలు చేయొచ్చు. ప్రతి నెలా ఎంత ఈఎంఐ చెల్లించాలంటే?
మారుతి డిసెంబర్ ధమాకా ఆఫర్లు.. ఈ మోడల్ కార్లపై రూ. 2లక్షలకు పైగా డిస్కౌంట్లు.. ఏ కారు కొంటారో కొనేసుకోండి!
Maruti Suzuki Discounts : మారుతి సుజుకి అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొనుగోలుదారులకు ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతో సహా ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షలకు పైగా డిస్కౌంట్లు పొందవచ్చు.
మారుతి నవంబర్ ధమాకా.. ఈ బడ్జెట్ కార్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఫ్యామిలీ కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్..!
Maruti Suzuki Discounts : మారుతి కారు కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్లు.. ఈ నవంబర్‌లో ఫ్రాంక్స్, బాలెనో గ్రాండ్ విటారాపై కిర్రాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
లైఫ్‌లో ఫస్ట్ టైం కారు కొంటున్నారా? సేఫ్టీ ఫీచర్లు, మైలేజీ అందించే బెస్ట్ కార్లు ఇవే.. మీ బడ్జెట్ ధరలోనే..!
Best Cars India : జీవితంలో మొదటిసారి కారు తీసుకుంటున్నారా? అయితే, మీకోసం మార్కెట్లో సేఫ్టీ ఫీచర్లతో పాటు మంచి మైలేజీ అందించే కార్లు ఉన్నాయి..
కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.10లక్షల లోపు SUV కార్లు.. టాప్ 5 మోడల్స్ ఇవే..!
Affordable SUV Cars : టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్టర్, మారుతి సుజుకి ఫ్రాంక్స్, స్కోడా కైలాక్, కియా సైరోస్ మోడల్ కార్లు రూ. 10 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలు మీకోసం..
2 లక్షల విక్రయాలతో మారుతి ఫ్రాంక్స్ రికార్డు.. ఫాస్టెస్ట్ మోడల్ కారుగా అవతరణ!
Maruti Suzuki Fronx : మారుతి కార్లలో ఫ్రాంక్స్ ఎస్యూవీ మోడల్ కేవలం 17.3 నెలల్లో 2-లక్షల విక్రయాల మార్కును చేరుకుని కొత్త రికార్డును నెలకొల్పింది.
హ్యుందాయ్ ఎక్స్టర్ నుంచి టాటా నెక్సాన్ వరకు.. 6 ఎయిర్‌బ్యాగ్‌లతో అత్యంత సరసమైన 5 ఎస్యూవీ కార్లు
5 Most Affordable SUVs : కొత్త కారు కొంటున్నారా? 6 ఎయిర్‌బ్యాగ్స్, సేఫ్టీ ఫీచర్లతో కూడిన అత్యంత సరసమైన 5 ఎస్యూవీ కార్లను ఓసారి లుక్కేయండి.
భారత్‌లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ సేల్స్ రికార్డు.. అత్యంత వేగంగా లక్ష యూనిట్ల మార్క్..!
Maruti Suzuki Fronx Sales : మారుతి సుజుకి ఫ్రాంక్స్ అమ్మకాల్లో దుమ్మురేపింది. కేవలం 12 నెలల సమయంలోనే అత్యంత వేగంగా లక్ష యూనిట్ల మార్క్ చేరుకున్న కారుగా అవతరించింది.
Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, బాలెనో కలిపి కుమ్మేశాయి.. రోజువారీ బుకింగ్స్ ఎంతో తెలుసా?
Maruti Fronx Baleno Bookings : మారుతి సుజుకి ఫ్రాంక్స్, మారుతి సుజుకి బాలెనో రోజువారీ బుకింగ్‌లు ఇప్పుడు 1,250కి చేరుకున్నాయని కంపెనీ సీనియర్ అధికారి తెలిపారు.
Maruti Suzuki Jimny Bookings : మారుతి సుజుకి జిమ్నీ 30వేల బుకింగ్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
Maruti Suzuki Jimny bookings : మారుతి సుజుకి ఇండియాలో ఐదు డోర్లతో జిమ్నీ SUV మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తోంది. లాంచ్‌కు ముందే జిమ్నీ బుకింగ్స్ మొదల్యాయి. ఇప్పటివరకూ 30వేల బుకింగ్స్ పూర్తి చేసింది.