Home » Matti Manishi
Mirchi Crop Cultivation : తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ప్రధాన వాణిజ్యపంటల్లో మిరపది ప్రత్యేక స్థానం. ఎగుమతులతో ఏటా 4 వేల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తున్న ఈ పంట ఉత్పత్తిలో రైతు శ్రమ, సామర్ధ్యం విలువకట్టలేనిది.
Prevention Of Pests : గతకొంత కాలంగా ఆకర్షణీయంగా వున్న మార్కెట్ ధరలు... సంప్రదాయ పంటలకన్నా స్వల్పకాలంలో అందివచ్చే పంటలే మేలని వ్యవసాయ నిపుణలు సైతం సూచిస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు.
Guava Cultivation : పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు. ఇప్పుడు మధురమైన రుచులు పంచే కొత్త జాతి జామపండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి.
Farmers Facing Problems : గిరిజన రైతులకు మాత్రం సరైన గిట్టుబాటు ధరలు చెల్లించడం లేదు . అధికారులు స్పందించి గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tribal Rabi Paddy : కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే నాట్లు వేసేందుకు సిద్దమవుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది.
Rabi Fertilizers : కొన్ని ప్రాంతాల్లో వరిపైరు 10-20 రోజుల దశకు చేరుకుంది. ఈ సమయంలో వరిపైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. సాధారణంగా రబీకాలంలో స్వల్పకాలిక రకాలను సాగుచేస్తారు
School Farming : ఇప్పుడు ఆ విద్యార్థులే పాఠశాల ఆవరణంలో రకరకాల కూరగాయ పంటలు పండిస్తున్నారు. తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తున్నారు.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Pulses Cultivation : సాగు ఆరంభం నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని, సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 7 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు.
Sugarcane Farmers : పంచదార పరిశ్రమ సంక్షోభంలో ఉండటంతో పంచదారకు గిట్టుబాటు ధర ఇవ్వలేక చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. మరో వైపు రైతులకు చెల్లించాల్సిన బకాయిల్లో జాప్యం జరుగుతోంది.
Winter Calf Management : నేటి పెయ్యదూడలే రేపటి పాడిపశువులు. అవి రాబోయే రోజులలో పాల ఉత్పత్తికి పునాదులు. పెయ్యదూడల సంరక్షణలో ఏ మాత్రం అశ్రద్ధ చేసినా, రాబోయే రోజులలో దాని పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నష్టపోవలసి వస్తుంది.