Home » Medigadda Barrage
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా దశలవారీగా పలు కార్యక్రమాలు అమలు చేసే నిర్ణయం తీసుకుంది గులాబీ దళం. మేడిగడ్డ తర్వాత మిగతా బ్యారేజీలు, రిజర్వాయర్లను కూడా సందర్శించేందుకు ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు.
కేసీఆర్ చెప్పిన కోటి ఎకరాల మాగాణికి నీళ్లు ఇచ్చామన్నది పచ్చి అబద్దం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కాశీకి పోయి సన్యాసం పుచ్చుకోవాల్సిందే.
కేసీఆర్.. లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. లక్ష ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు.
డ్యామేజ్ అయిన పిల్లర్లను ముఖ్యమంత్రి రేవంత్ బృందం పరిశీలిస్తోంది.
కేంద్రం, మహారాష్ట్ర, ఏపీలో నాడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎందుకు ప్రాణహిత చేవెళ్ల కట్టలేదని హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రపంచంలో అద్భుతం అని న్యూయార్కులో కాళేశ్వరం ప్రాజెక్టును ఆవిష్కరణ చేశారు. తాజ్ మహల్ వంటి అద్భుతాన్ని అందరూ వెళ్లి చూద్దాం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు.
మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులంతా వెళ్లనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ 90వేల కోట్లతో నిర్మించినా ప్రయోజనం లేదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నీటిపారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టింది ప్రభుత్వం.