Home » meeting
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ప్రశాంత్ కిషోర్ కు టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే ఐ ప్యాక్ కు పీకేకు కూడా ఇక ఎలాంటి సంబంధం ఉండదని తేల్చి చెప్పారు.
నందిగామలో లగడపాటి రాజగోపాల్‌తో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశారు. అంతేకాదు.. కాసేపు ప్రైవేట్‌గా చర్చించుకున్నారు. ఇప్పుడిదే పొలిటికల్‌గా హీట్ పెంచింది.
ఈ సమావేశం తర్వాత సీఎం జగన్ తో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భేటీ అవుతారు. ఇద్దరితో సీఎం జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు.
మహిళా గవర్నర్ అని తెలంగాణ ప్రభుత్వం నాపై వివక్ష చూపుతోంది.. ప్రోటోకాల్ పాటించట్లేదు అని గవర్నర్ తమిళిసై ఆవేదన వ్యక్తంచేశారు.
‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’ అని ప్రధాని మోడీతో భేటీ అనంతరం మీడియోకు తెలిపారు తమిళిసై
ఏపీ అభివృద్ధి అంశాలను ప్రధానితో సీఎం జగన్ ప్రస్తావించారు. ఏపీకి ఆర్థిక చేయూత, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై విజ్ఞప్తి చేశారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు.
చైనా, బ్రిటన్ విదేశాంగ మంత్రుల భారత్ పర్యటన తర్వాత తాజాగా రష్యా విదేశాంగ మంత్రి కూడా రావడం కీలకంగా మారింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఖనిజాల రంగంలో ఎంఓయూ కుదిరింది. ఆస్ట్రేలియా నుండి భారత్ మెటాలిక్ బొగ్గు లిథియంను పొందేందుకు ఒప్పందం ఉపయోగపడనుంది.
ప్రధాని నరేదంద్ర మోడీతో జపాన్ ప్రధాని పుమియో కిషిడా భేటీ కానున్నారు. భారత్ పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు.