Home » meeting
ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు.
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్ధేశం కావాలన్నారు.
తెలంగాణాలో టీఆర్ఎస్-బీజేపీ ఉప్పు నిప్పులా మండిపోతుంటే ఢిల్లీలో మాత్రం సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి కలిసారు. వీరిద్దరి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశముంది. విభజన హామీలు-సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశం ఎజెండాలో తొలుత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు మొత్తం 9 అంశాలను పెట్టారు. దాంతో ప్రత్యేకహోదా అంశం తెరపైకి వచ్చింది. కానీ అందులో నుంచి హోదాతో పాటు పన్ను రాయితీని తొలగించింది.
మంత్రి పేర్నినాని.. మోహన్ బాబు ఇంటికి వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఏం చర్చిస్తున్నారనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నెమ్మదిగా సినీపరిశ్రమకూడా విశాఖపట్నం రావాలి. అందరికీ విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా. నెమ్మదిగా ఇక్కడ కూడా దృష్టి పెట్టండి అని జగన్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు సినిమా ప్రముఖులంతా చిరంజీవితో పాటు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ పలువురు దర్శకులు, నిర్మాతలు సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు.
మనం ఒక్కటిగా కలిసి ముందుకు సాగుదాం అన్నారు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే... మీ అందర్నీ మరింత సంతోషపెట్టేవాడినని చెప్పారు. దురదృష్టవశాత్తూ అలాంటి పరిస్థితులు లేవన్నారు.
వేతన సవరణ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోల పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఉద్యోగులు.. ఐక్య కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు.