meeting

    అమరావతికి ’జమ్మలమడుగు’ పంచాయతీ

    January 23, 2019 / 12:18 PM IST

    ’వచ్చే అసెంబ్లీకి నేనంటే నేనంటూ మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి’ పోటీ పడుతున్నారు.

    టీడీపీ సమన్వయ కమిటీ : సీనియర్లకు బాబు క్లాస్

    January 21, 2019 / 08:18 AM IST

    విజయవాడ : ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఈ తరుణంలో అలర్ట్‌గా ఉండాల్సిన సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు ? అంటూ ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గుస్సా చేశారు. ఒక విధంగా చెప్పా

    ఏపీ ‘రైతు రక్ష’ : ఆటో, ట్రాక్టర్లపై లైఫ్ ట్యాక్స్ రద్దు 

    January 21, 2019 / 07:32 AM IST

    అమరావతి : ఆటో, ట్రాక్టర్ల యజమానులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్నును రద్దు చేస్తూ జీవో జారీ చేయనుంది. అలాగే, రైతులు, కౌల�

    కమిటీ హాల్‌లో సీఎల్పీ కసరత్తు

    January 17, 2019 / 04:47 AM IST

    సీఎల్పీ నేత ఎంపిక కసరత్తు రేస్‌లో భట్టి విక్రమార్క, ఉత్తమ్‌, శ్రీధర్‌బాబు టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం నేతల అభిప్రాయాలు సేకరించిన ఏఐసీసీ పరిశీలకుడు వేణుగోపాల్‌ హైదరాబాద్ : కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన 19 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఎవర�

    ఫ్రంట్‌లో ఫ్యాన్ : ఇక్కడ భేటీ అక్కడ మంటలు

    January 16, 2019 / 03:35 PM IST

    హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలయికపై తెలుగు తమ్ముళ్లు భగ్గుమన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో జగన్‌ – కేటీఆర్‌లు భేటీ కావడంపై విరుచుకుపడ్డారు. అది ఫెడరల్‌ ఫ్రంట్‌ కాదని.. మోడీ ఫ్రంట్‌ అని మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఏపీ �

    కేటీఆర్ – జగన్ భేటీపై జేసీ సంచలన వ్యాఖ్యలు

    January 16, 2019 / 08:18 AM IST

    విజయవాడ : కేటీఆర్ – జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న ఈ చర్చలు పొలిటికల్‌గా హీట్ పెరుగుతోంది. జనవరి 16వ తేదీ లోటస్ పాండ్‌లో జరుగుతున్న ఈ భేటీపై ఏపీ టీడీపీ కారాలుమిరియాలు నూరుతోంది. మ�

    ఏపీలో పొలిటికల్ హీట్ : కేటీఆర్ – జగన్ భేటీ

    January 16, 2019 / 07:52 AM IST

    హైదరాబాద్ : ఒక్క భేటీ…రాజకీయాల్లో దుమారం రేపుతోంది…ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. ఈ సమావేశంతో రాజకీయాల్లో ఏమి జరుగుతోంది ? ఇలా..ఎన్నో అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ లీడర్‌గా పేరు గడించిన కేటీఆర్

    టి కేబినెట్ మీటింగ్ : కేసీఆర్..మహమూద్ ఆలీ హాజరు…

    January 7, 2019 / 03:04 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపట్లో జరుగనుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా కేబినెట్ భేటీ ఇదే. జనవరి 07వ తేదీ ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, హోం మంత్రి మహమూద్ ఆలీ..అధికారులు మాత్రమే పాల్గొనను�

    టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు 

    January 6, 2019 / 03:22 PM IST

    భద్రాద్రి కొత్తగూడెం : టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో అనైక్యత, ఆధిపత్యం ఒక్కసారిగా బహిర్గతమైంది. అశ్వారావుపేట మండలం వినాయకపురంలో టీఆర్ఎస్ సమావేశం రసాభాసగా మారింది. జిల్లా ఇంచార్జీ కీళ్లపాటి రవీందర్ ప్రసంగాన్ని కార్యకర్

    జగన్ పై దాడి కేసు : డీజీపీ, అడ్వకేట్ జనరల్ తో చంద్రబాబు భేటీ   

    January 5, 2019 / 04:14 PM IST

    అమరావతి : వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి దాడి కేసు వివాదం ముదురుతోంది. జగన్ పై దాడి కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ ఐఏకు అప్పగించింది. కేసును ఎన్ ఐఏకు అప్పగించడాన్ని ఏపీ సీఎం చంద్రబాబు  తప్పుబడుతున్నారు. కేంద్రంపై బాబు మండిపడుతున్నారు. ఇదే అంశ

10TV Telugu News