Home » meeting
శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిశారు.
హైదరాబాద్: నగరంలోని జలసౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. వేసవికి కావాల్సిన తాగునీటి కేటాయింపుల విషయంలో చర్చించేందుకు అధికారులు భేటీ అయ్యారు. మే నెల వరకు ఇరు రాష్ర్టాలకు అవసరమైన నీటి విడుదలపై సమావేశంలో సు
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ గడువు దగ్గర పడేకొద్దీ.. రాజకీయాలను స్పీడప్ చేసింది టీఆర్ఎస్. కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డిని పార్టీలోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ పార్టీ.. అందుకు సంబంధించి అన్ని రూట్లు క్లియర్ చేసింది. అయితే మధ్యలో అనూహ�
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారశైలి గందరగోళంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని కొన్నాళ్లు.. కాదు జనసేన అంటూ మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎన్నికల �
ట్రంప్ ఏది చేసినా వెరైటీగానే ఉంటుంది. ఆయన నోటిలో నుంచి ఏదైనా బయటకు వస్తే అది సంచలనమే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాగే ట్రంప్ నోరు జారడంతో చివరకు ఆపిల్ సీఈవోనే తన పేరు మార్చుకోవాల్సి వచ్చింది. టిమ్ కుక్..ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్�
ఎన్నికలే లక్ష్యంగా ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. కొత్తగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు ఆమోద ముద్ర వేసేందుకు ఫిబ్రవరి 25వ తేదీ సోమవారం మంత్రి వర్గం భేటీ కాబోతుంది. రైతుల ప్రయోజనాలు, అగ్రిగోల్డ్ పరిహార�
ఏపీ రాజకీయాలు క్లయిమాక్స్ కు వచ్చాయి. ఎన్నికలు కూడా దగ్గరలో ఉండటంతో పార్టీల్లో వ్యూహాలు బిజీ అయ్యారు. వారం రోజులుగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పరిణామాలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు.. బరస్ట్ అయ్యారు. నిన్నటికి నిన్న జగన్ త�
హైదరాబాద్ : కాంగ్రెస్ కు కేంద్ర మాజీ మంత్రి కల్లి కృపారాణి దంపతులు గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులకు కిల్లి కృపారాణి, కిల్లి రామ్మోహన్ రావు రాజీనామా చేశారు. ఈమేరకు కిల్లి దంపతులు రాహుల్ కు రాజీనామా లేఖలు మెయిల్ ద్వారా పంపారు. వైఎస్సార్ లోకి కి�
విశాఖ : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఏపీలో పార్టీ పట్టు సాధించుకోవటానికి బీజేపీ యత్నాలు చేస్తోంది. దీనికి ఏపీలోని విశాఖపట్నంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మార్చి1న మోడీ సభను బీజేపీ నేతలు విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణల