meeting

    గాంధీభవన్‌లో మీటింగ్ టైం : టీపీసీసీ ప్రక్షాళన!

    May 11, 2019 / 05:09 AM IST

    తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సమూల మార్పులకు సిద్దం అవుతోంది. గత శాసనసభ ఎన్నికల నుంచి ప్రస్తుత స్థానిక సంస్థల పోరు వరకూ సమన్వయ లోపంతో మూల్యం చెల్లించుకున్న ఆ  పార్టీ ఇప్పుడు మేలుకొంది. TPCCని ప్రక్షాళన చేయాలని  భావిస్తోంది. కొన్ని రో�

    ఏపీ సీఎస్ స్క్రీనింగ్ టైమ్ : 14న కేబినెట్ మీటింగ్

    May 9, 2019 / 02:37 AM IST

    మే 14వ తేదీన జరిగే ఏపీ కేబినెట్ సమావేశానికి అంతా సిద్ధమవుతోంది. సీఎం కార్యాలయం నుంచి నోట్‌ అందుకున్న సీఎస్.. అధికారులను అలర్ట్ చేశారు. ఎలక్షన్ కోడ్ పరిధిలోకి రాకుండా ఉండేలా నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలిచ్చారు. ముఖ్యమంత్రికి బ్రీఫ్‌ చేసేం�

    మే 28న తెలంగాణ కేబినెట్ భేటీ

    May 7, 2019 / 07:03 AM IST

    హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై  ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వ శాఖల వారీగా పె

    తెలుగు రాష్ట్రాల డీజీపీల భేటీ

    April 29, 2019 / 08:27 AM IST

    తెలంగాణ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌‌లో తెలుగు రాష్ట్రాల డీజీపీలు భేటీ అయ్యారు. 2019, ఏప్రిల్ 29వ తేదీ సోమవారం జరుగుతున్న  ఈ సమావేశానికి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న సమస్యల ప�

    ఐఏఎస్ అధికారుల భేటీ : రాజకీయ పార్టీల విమర్శలపై చర్చ

    April 23, 2019 / 03:56 PM IST

    అమరావతిలో ఐఏఎస్ అధికారుల సమావేశం కొనసాగుతోంది. ఐఏఎస్ ల మీద రాజకీయ పార్టీల విమర్శలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై చంద్రబాబు వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఐఏఎస్ ల సమావేశానికి జవహర్ రెడ్డి, ప్రసాద్, ప్రవీణ్ �

    Ap Election 2019 : పవన్ సమీక్షలు స్టార్ట్

    April 21, 2019 / 01:20 PM IST

    సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, పార్టీ విజయావకాశాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్షలు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సమావేశం జరుగుతోంది. తొలి విడత సమీక్షలో భాగంగా శ్ర�

    చంద్రబాబుతో కోడెల భేటీ : గొడవపై చర్చ

    April 17, 2019 / 07:03 AM IST

    చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఇనుమెట్లలో జరిగిన దాడి, అనంతర పరిణామాలను చంద్రబాబుకు వివరించారు కోడెల. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. కోడెల దాడి చేయబోతే.. త�

    ఢిల్లీలో చక్రం తిప్పేది TRS – కేసీఆర్

    April 15, 2019 / 02:12 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది TRS పార్టీయేనని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని తెలిపారు. పలు రిపోర్టుల్లో ఇదే నివేదించారని వెల్లడించారు కేసీఆ

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు : సురవరం

    April 14, 2019 / 01:23 PM IST

    ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్ని�

    EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చు – బాబు

    April 14, 2019 / 08:08 AM IST

    EVMలను ట్యాంపరింగ్ చేయొచ్చని మరోసారి ఏపీ సీఎం బాబు చెప్పారు. ట్యాపరింగ్ చేయడానికి చాలా మార్గాలున్నాయన్నారు. చాలా దేశాలు ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్‌కు వచ్చాయని..ఈవీఎంలతో ఫలితాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ విశ

10TV Telugu News