Home » Meghalaya
50ఏళ్ల మహిళ మాత్రం టూత్ పేస్ట్ అనుకొని ఏకంగా టూత్ బ్రెష్ నే మింగేసింది. అది కాస్త గొంతులోనుంచి నెమ్మదిగా పొట్టలోకి జారుకుంది. ఈ ఘటన గత జనవరిలో షిల్లాంగ్ లో జరిగింది
షిల్లాంగ్ : మేఘాలయలో మరో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ఈస్ట్ జయంతియా జిల్లాలో అక్రమ బొగ్గు గనిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జలయా గ్రామంలోని గని నుంచి రెండు మృతదేహాలను వెలికి తీశారు. ఎలద్ బరే అనే వ్యక్తి కనిపి�