Home » mim
కేసీఆర్ కు ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ పైనే కేటీఆర్ విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గానికి పారిపోయిన చరిత్ర కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.
దశాబ్ద కాలపు నాటి అక్బరుద్దిన్ ఒవైసీ కేసులో తుది తీర్పును వెల్లడించనుంది నాంపల్లి స్పెషల్ కోర్టు. 2012లో నిజామాబాద్ నిర్మల్ బహిరంగ సభలో విద్వేష పూరకమైన ప్రసంగాలు చేశారనే
ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
తాను చావుకి భయపడే వ్యక్తిని కాదన్నారు ఒవైసీ. తనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకూ లభించినట్లే అన్నారు.
టోల్ ప్లాజ్ దగ్గరికి రాగానే బ్యారికేడ్ల కారణంగా తమ వాహనాలు స్లో అయ్యాయని చెప్పారు. అంతలోనే ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించిందన్నారు.
'ఓవైసీ సాబ్ ప్రధాని కావాలంటే..ముస్లింలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలి’ అని ఏఐఎంఐఎంకి చెందిన అలీగఢ్ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్ నూర్ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
హైదరాబాద్ లో ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. నమస్తే పెట్టలేదని యువకుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నాడు.
ఒవైసీ నివాసంపై దాడి జరిగింది. దుండగుల దాడిలో ఒవైసీ నివాసంలో కిటీకి అద్దాలు, కాంపౌండ్ వాల్, గేటు ధ్వంసం అయ్యాయి. వారి చేతిలో గొడ్డళ్లు, కర్రలు ఉన్నాయి.
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో రేవ్ పార్టీ కలకలం రేపింది. మజ్లిస్ కార్యకర్తలు ఈ రేవ్ పార్టీ నిర్వహించారు. పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చారు. ఫుల్లుగా మందు కొట్టారు.