Home » minister botsa satyanarayana
ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ను మోదీ చదివాడు. రైల్వే జోన్ పై మోదీ అవగాహన లేకుండా మాట్లాడారు. బీజేపీ, టీడీపీ. జనసేన తోడు దొంగలని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.
ఐఏఎస్ అధికారులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసిన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంధేశ్వరిపై మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది మా పార్టీ విధానం కాదని, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉద్యోగులకు తాము వ్యతిరేకం కాదని విద్యాశాఖ బొత్స సత్య నారాయణ తెలిపారు.
నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు.
విదేశీ విద్యపై గ్రిప్ రావాలని టోఫెల్ విధానం తీసుకుని రావడం తప్పా అని అడిగారు. టోఫెల్ లో ఒక్కో విద్యార్థికి 7.5 రూపాయిలు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణం కాదా అని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై పవన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వాలంటీర్లపై కూడా మాట మార్చాడని పేర్కొన్నారు. రాత్రి ఒక మాట, పగలు ఒకమాట మాట్లాడుతున్నాడని తెలిపారు.
టెండర్లన్నీ పారదర్శకంగా, కోర్టు నియమించిన కమిటీల ద్వారా ఇచ్చామని తెలిపారు. ఆ వివరాలన్నీ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయని పేర్కొన్నారు.
మా విద్యావిధానం గురించి మాట్లాడే అర్హత బొత్సకు లేదు. మీరు దొడ్డిదారిన అమ్ముకోవటమే కదా మీరు చేసేది.బొత్స సత్యనారాయణను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఏపీలో కరెంట్ లేదు. పంటలు లేవు.సీఎం జగన్ ఆడించే నాటకాలు.