Home » minister Ktr
తెలంగాణ రాష్ట్రం మొత్తం కామారెడ్డి వైపు చూస్తోంది. దేశమంతా కామారెడ్డిలో కేసీఆర్ పోటీపైనే చర్చ జరుగుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
బీఆర్ఎస్ అంటేనే సంక్షేమం
బెంగళూరులో పనిచేసే ఐటీ ఉద్యోగులు తెలంగాణకు వచ్చి పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అటువంటివారిని ఇక్కడికి వచ్చేలా తెలంగాణ ఐటీ అభివృద్ధి చెందుతోందన్నారు.
నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
కాంగ్రెస్ కి ఒక్కఛాన్స్ కాదు.. 55 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చాము.. ఎం చేశారు..?? కాంగ్రెస్ పార్టీ అనేది సచ్చిన పీనుగు..ఆ పీనుగును లేపే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు.
ప్రధాని పర్యటనతో ప్రగతి భవన్ లో భూకంపం వచ్చిందంటూ బండి సంజయ్ సెటైర్లు వేశారు. కేసీఆర్ అల్లుడు నిన్న టీవీ పగుల గొట్టారని కల్వకుంట్ల కుటుంబం లో లొల్లి స్టార్ట్ అయ్యింది అంటూ విమర్శలు సంధించారు.
ప్రధాని వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. మోదీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ స్పందిస్తూ..
వరంగల్ డల్లాస్ కాలే,కనీసం బస్టాండ్ కూడా రాలే,వరదలు, బురదలు బోనస్, నిజామాబాద్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోలే,100 కుటుంబాలు కూడా బాగుపడలే అంటూ కేటీఆర్ పై సెటైర్లు వేశారు బండి సంజయ్.
పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర ?మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. ?గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా ?
బీఆర్ఎస్ ఓట్ల కోసం ఎన్టీఆర్ ని వాడుకుంటుందని..ఎన్టీఆర్ సమాధిని తొలగించాలని చూసింది కేసీఆర్ అంటూ ఆరోపించారు.డోమస్టిక్ ఎయిర్ లైన్స్ కి ఎన్టీఆర్ పేరు తొలగించి అవమానించారని అన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ పేరును వాడుకుంటోంది అంటూ మండిపడ్�