Missing

    కాలువలోకి దూసుకెళ్లిన కారు : ఇద్దరు యువకులు గల్లంతు

    October 26, 2019 / 11:01 AM IST

    నిర్మల్ జిల్లాలో జెన్‌ కారు కాలువలోకి దూసుకెళ్లింది. దాస్తురాబాద్ మండలం, రేవోజిపేట్ గ్రామం వద్ద కడెం ప్రధాన కాలువలోకి ప్రమాదవశాత్తూ కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఘట

    ఘోర ప్రమాదం : సాగర్‌లో కారుతోపాటు ఆరుగురు గల్లంతు

    October 19, 2019 / 03:00 AM IST

    సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.

    బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన టైర్‌

    October 11, 2019 / 04:17 PM IST

    వరంగల్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా వెనుక టైర్‌ ఊడిపోయింది.

    అత్తాడివంక వాగులో పడి ఇంటర్  విద్యార్థి గల్లంతు

    September 20, 2019 / 09:49 AM IST

    కర్నూలు జిల్లా రుద్రవరం మండలంలో విషాదం నెలకొంది. ఆలమూరులోని అత్తాడి వంకలో పడి ఇంటర్  విద్యార్థి గల్లంతయ్యాడు. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుడ్ని ఎలాగైనా రక్షించాలని వేడుకుంటున్నారు. దీంతో వెంటనే స్పందించిన

    అన్వేషణ : లభించని బోటు..21 మృతదేహాల వెలికితీత

    September 18, 2019 / 02:13 AM IST

    మూడ్రోజులు అయిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ టీమ్‌ గోదావరి అంతా జల్లెడ పడుతోంది. నీళ్లపై తేలుతున్న మృతదేహాలను ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. డెడ్ బాడీస్‌ని పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగ�

    కోడెల సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్: మిస్సైన ఫోన్ లో చివరిగా ఎవరితో మాట్లాడారు?

    September 17, 2019 / 01:18 PM IST

    టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కోడెల ఆత్మహత్యకు గత కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరిస్తు�

    మహా విషాదం : దొరకని యువ ఇంజనీర్ల ఆచూకీ..రెండు గ్రామాల్లో విషాదం

    September 16, 2019 / 05:27 AM IST

    పాపికొండలు విహార యాత్రకు వెళ్లి బోటు ప్రమాదంలో గల్లంతు అయిన వారిలో యువ ఇంజినీర్లు ఉన్నారు. ఆచూకీ తెలియడం లేదన్న సమాచారం తెలియడంతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారికి ఏమి �

    రచ్చ రచ్చ : పీటల పైనుంచి పెళ్లి కూతురు జంప్

    September 4, 2019 / 11:52 AM IST

    కళ్యాణ మండపంలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. పీటల మీద పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు. మరి కొద్ది సేపట్లో ముహూర్తం. పెళ్లి కొడుకు వధువు మెడలో మూడు ముళ్లు వేస్తే ఇంక వివాహా తంతు ముగిసినట్టే.  ఇంతలో ఊహించని సంఘటన  జరిగింది.  చీర మార్చుకోవడాన�

    మరో ఉన్నావో ఘటన వద్దు : “లా” విద్యార్థిని అదృశ్యంపై సుప్రీంలో లాయర్ల పిటిషన్

    August 28, 2019 / 07:08 AM IST

    బీజేపీ నాయకుడు,మాజీ కేంద్రమంత్రి చిన్మయానంద్‌ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఉత్తరప్రదేశ్ కు చెందిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసును మీడియా రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తీసుకొని సీజేఐ విచారణ చేపట్టాలంటూ  కొంత

    బీజేపీ నాయకుడు “స్వామి”పై లైంగిక ఆరోపణలు..యువతి అదృశ్యం

    August 28, 2019 / 04:18 AM IST

    మూడు రోజుల క్రితం బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి స్వామి చిన్మయానంద్‌ పై ఫేస్ బుక్ లైవ్ ద్వారా  లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 23ఏళ్ల లా విద్యార్థిని అదృశ్యం కేసులో చిన్మయానంద్ పై ఉత్తరప్రదేశ్ లోని షాజహన్‌పూర్‌ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశ�

10TV Telugu News