బస్సు రన్నింగ్‌లో ఉండగా ఊడిన టైర్
వరంగల్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా వెనుక టైర్ ఊడిపోయింది.

వరంగల్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా వెనుక టైర్ ఊడిపోయింది.
వరంగల్‌లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బస్సు రన్నింగ్‌లో ఉండగా వెనుక టైర్ ఊడిపోయింది. దీంతో బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో .. ప్రయాణికులు భయాందోళన చెందారు. డ్రైవర్ బస్సు పక్కకు ఆపి చూడగా.. వెనకాల టైర్ ఊడిపోయింది. మూడు టైర్లు ఉండటంతో బస్సు బ్యాలెన్స్‌డ్‌గా నిలబడింది. టైర్ ఊడిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అందరూ ఊపరి పీల్చుకున్నారు.