Home » MLA Sanjay Kumar
ఈ పరిస్థితే కొనసాగితే కొత్తగా ఎవరూ పార్టీలోకి వచ్చే అవకాశం ఉండదని.. అత్తెసరు మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడం కూడా కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఎమ్మెల్యే సంజయ్ చాకచక్యంగా పరిస్థితులను సమన్వయం చేసుకుని... పద్మవ్యూహాన్ని ప్రస్తుతానికైతే ఛేదించారు. మున్ముందు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు ఎలా ఉంటాయోనన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ను అంతం చేయాలని చేసిన ప్రయత్నాలు అందరూ చూశారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పద్దతిలో వ్యవహరిస్తోంది.
తన పొలిటికల్ డ్రామాలో జీవన్‌రెడ్డి తొలి విజయం సాధించనట్లేనని టాక్ వినిపిస్తోంది. ఐతే అంతిమ విజయం అధిష్టానందా...? జీవన్రెడ్డిదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌లో తన చేరికపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్న సంజయ్ కుమార్.. అందరితో..
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.