Home » MLA
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రభుత్వం కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం నడిరోడ్డుపై నిలిచిపోయింది. బుధవారం షాద్ నగర్ వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వాహనం నిలిచిపోయింది.
బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని అమర్‌ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.
గులాబీ దళంలో (టీఆర్ఎస్) ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టెన్షన్ మొదలైంది. సీఎం కేసీఆర్ కు ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది.
ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కారణంతో మహారాష్ట్రకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
బాలికలను హాస్టల్ సిబ్బంది లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపిస్తూ లేఖ రాసింది. సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల వద్దకు బలవంతంగా పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమా టికెట్ ధరలపై మాటల యుద్ధం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో మహిళా సర్పంచ్‌కు అవమానం జరిగింది. దళిత మహిళా సర్పంచ్ నుతంగి సరోజినిని.. సర్పంచ్ చాంబర్ లోకి రావద్దంటూ ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ బయట నెలబెట్టారు.
ఇటీవల జరిగిన భవానీపూర్ ఉప ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో గెలిచిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..గురువారం(అక్టోబర్-7,2021)ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేయనున్నారు.