Home » MLC Jeevan Reddy
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వ రాచరిక పాలనకు ముగింపు పలికామో అదేవిధంగా పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రం పాలన ముగింపుకు నాంది ఈ నిరసన కార్యక్రమం అని అన్నారు.
లీడర్లు ప్రాజెక్టులు డిజైన్ చేస్తే అట్లనే ఉంటది అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దోషులపై సీఎం రేవంత్ రెడ్డి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఉచిత బస్సుల కంటే బెల్ట్ షాపుల రద్దుతోనే మహిళలు ఎక్కువగా సంతోషిస్తారని తెలిపారు.
దశాబ్ద కాలంగా ఆరోగ్య శ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. నిరుపేదలకు ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు అందజేస్తామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతో నిజంగా తెలంగాణ వచ్చినట్లైంది అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.గత ప్రభుత్వ పాలన సమైఖ్యఆంధ్ర పాలనా కంటే అద్వాన్నంగా సాగిందని విమర్శించారు.
పాత ప్రత్యర్థులైన ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డిలపై పోటీగా బీజేపీ మహిళా అభ్యర్థిని బరిలో దింపనుందనే ప్రచారం జరుగుతోంది.
గవర్నర్ హైదరాబాద్లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని, అవసరం అయితే అసెంబ్లీ సమావేశాలను పొడగించి ఆర్టీసీ బిల్లు ఆమోదించాలి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పటికే 60 స్థానాలకు ఖరారయ్యారని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటున్నారని.. త్వరలో అభ్యర్ధులను ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు తెస్తానంటున్న CM KCR స్థానిక సంస్థలకు ఒక్క రూపాయి నిధులు కేటాయించావా ? అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.