Home » Mohammad Azharuddin
సనత్‌నగర్‌లో రాబోయే ఎన్నికలు వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో ప్రాభవం కోల్పోయిన టీడీపీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెబుతుండటంతో ఎవరికి ఓట్లకు గండి కొడుతుందోనని ప్రధాన పార్టీల నేతలు భయపడుతున్నారు.
Mohammad Azharuddin: టీం ఇండియా (Team India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో పోటీ సస్పెన్స్‌గా మారింది. గతంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన అజ్జూ భాయ్ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలో మైనార్టీ ఓట్�
హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్తోపాటుమాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' షోకి గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, ఇండియన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి తెలియజేశాడు.
నందమూరి నటసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ 'ఆహా'లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ టాక్ షోకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తాజాగా నాలుగో ఎపిసోడ్ కి అతిథిలుగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య
అజారుద్దీన్ తన పదవీ కాలాన్ని పొడిగించుకున్న దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో సీపీకి ఫిర్యాదు చేశామన్నారు వినోద్. దీనిపై ఐపీసీ సెక్షన్స్ కింద క్రిమినల్ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగవత్ ని కోరామన్నారు.
హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పై రాచకొండ పోలీసులకు ఫిర్యాదు అందింది. సెప్టెంబర్ 26 తోనే అజారుద్దీన్ పదవీ కాలం ముగిసినప్పటికీ, తప్పుడు పత్రాలతో బీసీసీఐని మోసం చేశారంటూ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వివాదాలకు టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెక్ పెట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడు అజరుద్దీన్, ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ వర్గాల మధ్య కవిత సయోధ్య కుదిర్చినట్టు తెలిసింది. హైదరాబాద్ ల�
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ రాజస్థాన్‌లోని సవాయి జిల్లా మాధోపూర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహ్మద్ అజారుద్దీన్ వాహనం బోల్తా పడగా.. పెను ప్రమాదం నుంచి అజ�
త్వరలో జరగనున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)అధ్యక్ష ఎన్నికల బరిలోకి టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ దిగారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అజార్ అందజేశారు. ఈ సందర్భంగా అజహర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ క�