Home » Money
సైబర్ నేరగాళ్లు ఘరానా మోసానికి పాల్పడ్డారు. దేవతామూర్తుల బొమ్మలతో కూడిన కరెన్సీ నాణేలను భారీ మొత్తం వెచ్చించి ఖరీదు చేస్తానంటూ ఎర వేసిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.39 వేలు వసూలు చేశాడు.
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ నేతలు ఓటర్లకు గాలం వేస్తోన్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైసీపీ నేతలు యదేశ్చగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు.
young women collecting money in ghatkesar: హైదరాబాద్ ఘట్ కేసర్ లో స్వచ్చంద సంస్థ పేరుతో అమ్మాయిలు చందాలు వసూలు చేయటం కలకలం రేపింది. చందాలు వసూలు చేస్తున్న రాజస్తాన్, గుజరాత్ కి చెందిన ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆరుగురు అమ్�
Exchange of torn currency made easy: మీ దగ్గర పాత, చిరిగిన కరెన్సీ నోట్లు ఉన్నాయా? వాటిని ఎలా, ఎక్కడ మార్చాలో తెలియక ఆందోళన చెందుతున్నారా? ఆ నోట్లు ఇక వేస్ట్ అయినట్టే అని బాధపడుతున్నారా? అయితే.. మీకో గుడ్ న్యూస్. పాత, చిరిగిన నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్
94 year old women Harbhajan Kaur Startup: 30 ఏళ్లకే మోకాళ్ల నొప్పులు..40 ఏళ్లకే నడుము నొప్పులు అంటూ హైరానా పడేవాళ్లను ఎంతోమందిని చూశాం. కానీ 94 ఏళ్ల వయస్సులో వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు సంపాదించే హర్భన్ కౌన్ అనే బామ్మగారిని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొంతమందైతే �
termites eat 5 lakh rupees in trunk box: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కష్టపడి సంపాదించిన డబ్బు చెదలపాలైంది. వ్యాపారంలో వచ్చిన లాభాలను ఓ వ్యక్తి ట్రంక్ పెట్టెలో దాచగా, దానికి చెదలు పట్టాయి. కరెన్సీ నోట్లన్నీ చిరిగిపోయాయి. చిత్తు కాగితాల్లా మారాయి. రాత్రి
warning for facebook users: సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు. కేటుగాళ్లు ఇప్పుడు ఫేస్ బుక్ అకౌంట్ల మీద పడ్డారు. ఫేస్ బుక్ వేదికగా చీటింగ్ చేస్తున్నారు. ముందుగా ఎఫ్ బీలో ఓ వ్యక్తి వివరాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశ
sarpanch candidate offer 20 lakhs: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. నామినేషన్ల ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ప్రలోభాలు మొదలయ్యాయి. ఒక్కోచోట ఒక్కో రకమైన ప్రలోభం నడుస్తోంది. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తామని అభ్యర్థులు ముందుకు రావడ�
Man blackmail : ఇన్ స్ట్రా గ్రామ్ లో అందమైన అమ్మాయి..ఫొటో..ప్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తాడు.. అమ్మాయిల మాదిరిగా చాటింగ్ చేస్తాడు. కొన్ని రోజుల తర్వా..సెక్స్ చాటింగ్ చేస్తాడు..అప్పటికే…డౌన్ లోడ్ చేసుకున్న యువతుల అర్ధనగ్న, నగ్న ఫొటోలు వారికి పంపించి..మీ ఫొట
The son who killed his mother in nagarkurnool : నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిని కడతేర్చాడో కాసాయి కొడుకు. మద్యం మత్తులో తల్లిని బండరాయితో కొట్టి చంపాడు. ఈ సంఘటన గుడిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివర