Home » Money
kidnap: డబ్బు మనిషిని మృగంలా మార్చుతుంది. బంధాలను పలచన చేసి చేసి ప్రాణాలు తీసేలా చేస్తుంది. డబ్బు కోసం అన్న కొడుకుని కిడ్నాప్ చేసి హత్యచేశాడో దుర్మార్గుడు.. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో చోటుచేసుకుంది. 11 ఏండ్ల అభిషేక్ ను బాబాయ్ వరసయ్యే మనోజ్ కు
కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ సంక్షేమ మంత్రాన్ని ఆచరిస్తున్నారు. మహమ్మారి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినా, ఇచ్చిన మాట ప్రకారం పథకాలు అమలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలోనూ అన్నదాతలకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Google Storage Limit: గూగుల్ తన ఉచిత సేవను జూన్ 1వ తేదీ నుంచి నిలిపివేయబోతోంది. గూగుల్ ఫోటోస్ 2021 జూన్ 1 నుంచి ఉచిత క్లౌడ్ నిల్వ సౌకర్యాన్ని నిలిపివేస్తోంది. గూగుల్ ఇక గూగుల్ ఫోటోస్ క్లౌడ్ స్టోరేజ్ కోసం డబ్బులు వసూలు చేస్తుంది. మీరు మీ ఫోటోలు మరియు డేటాను గూగ�
కరోనా కష్టకాలంలోనూ ఆస్పత్రుల్లో వసూళ్ల దందా ఆగడం లేదు. ఆస్పత్రుల్లో అడుగు పెట్టిన సమయం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్లకు ఓ రేటు, డెడ్ బాడీతో బయటకు వచ్చిన వాళ్లకు మరో రేటు.
''నేను... మీ సాయి ధరమ్ తేజ్ ని.. ఈ కరోనా కష్టకాలంలో కొంతమందికి సాయం చేయదలుచుకున్నా.. వీలైతే డబ్బులు పంపించండి. పైగా ఎక్కువేమీ కాదు. జస్ట్ 10-15 వేలు మాత్రమే'' అని వాట్సాప్ లో కొందరికి మేసేజ్ లు వచ్చాయి.
కరోనా కుటుంబాల్లో కల్లోలం సృష్టిస్తుంటే...మరోవైపు ఆసుపత్రులు నిలువు దోపిడీ చేస్తున్నాయి. వైద్య సిబ్బంది మానవత్వం మరిచి డబ్బులపైనే మక్కువ ఎక్కువ చూపుతున్నారు.
మెక్సికోలోని ఓ క్లినిక్ లో ఏకంగా 80 మందికి బోగస్ టీకాలను ఇచ్చినట్లు నిర్ధారించారు. అయితే..ఈ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదం లేదని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.
వ్యక్తి చనిపోయి బాధలో ఉన్న కుటుంబ సభ్యులకు కాటికాపరి చేసిన పని ఆగ్రహం తెప్పించింది. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాలంటే ముందు తనకు పదివేలు సమర్పించుకోవాలని కాటికాపరి చితిపై కూర్చున్నాడు.
డబ్బు పెద్ద మొత్తంలో ఉండడంతో ఓ దొంగకు గుండెపోటుకు వచ్చింది. దీంతో చోరీ చేసిన డబ్బులో నుంచి వైద్య చికిత్సకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
వరుసకు అన్న అవుతాడు కదా అని అడగగానే డబ్బు ఇచ్చింది. అదే ఆమె పాలిట శాపమైంది. తీరా.. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి పిలిచి మరీ మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఆమెను నగ్నంగా ఫో