Home » movie ticket prices
Movie Ticket Prices : కూలీ, వార్ 2 మూవీ టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. తాజాగా డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగట్లేదు. ఇప్పుడున్న రేట్లతో నేను హ్యాపీ అని తెలిపారు. ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమా�
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా మూవీ ‘18 పేజెస్’ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించగా, ఈ సినిమాల�
జులై 1న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి, ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయబోతుంది. గత కొద్దికాలంగా సినిమా బాగున్నా టికల్ట్ రేట్లు ఎక్కువుండటంతో కలెక్షన్స్ రావట్లేదు. ఈ విషయం............
సినిమా టికెట్ల వివాదానికి ముగింపు పలకాలనే ఉద్ధేశ్యంతో ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మకు అపాయింట్మెంట్ ఇచ్చారు ఏపీ మంత్రి పేర్ని నాని.
ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపుపై నెలకొన్న వివాదం క్లైమాక్స్కు చేరుతున్నట్లు కనిపిస్తోంది.
ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. మేమింతే... మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
తెనాలిలో 4 థియేటర్లు, చోడవరంలో ఒకటి, ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని 225 థియేటర్లకు తీర్పు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. వీటికి మాత్రమే జీవో 35ని సస్పెండ్ చేసింది.
థియేటర్లలో సినిమా టికెట్ రేట్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్కు వెళ్లింది.
తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో బొమ్మ పడే వేళయింది. కరోనా దెబ్బకు సినిమా థియేటర్లు బంద్ అవగా.. ఇప్పుడు మళ్లీ స్క్రీన్ మీద సందడి నెలకొననుంది. రేపటి నుంచి తెలంగాణ, ఏపీల్లో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.