తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగట్లేదు.. డాకు మహారాజ్ టికెట్ రేట్లపై నిర్మాత కామెంట్స్..

ఇటీవల సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. తాజాగా డాకు మహారాజ్ నిర్మాత నాగవంశీ తెలంగాణలో టికెట్ రేట్లు పెంచమని అడగట్లేదు. ఇప్పుడున్న రేట్లతో నేను హ్యాపీ అని తెలిపారు. ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు పెంచారు.