Home » Mrunal Thakur
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా కాఫీ తాగుతూ కూల్ గా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఓ యాడ్ కోసం ఇలా చీరలో స్పెషల్ ఫొటోలు దిగగా చుక్కల మధ్యలో ఉన్నట్టు డిజైన్ చేసారు. ఆ ఫొటోల్లో స్టార్స్ మధ్యలో మృణాల్ వెలిగిపోతున్నట్టు ఉంది.
మృణాల్ బయట, సినిమాల్లో అంత అందంగా కనిపించడానికి కారణం ఎవరో తెలుసా?
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా ఐఫా ఈవెంట్ కోసం ఇలా ఎల్లో డ్రెస్ లో మెరిపిస్తూ బాత్ టబ్ లో ఫోజులిచ్చింది.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల సైమా అవార్డుల వేడుకలో ఇలా చీరలో అలరించింది.
కల్కి సినిమాలో నటించిన ముఖ్య నటీనటులు వీళ్ళే..
కల్కి సినిమా ముందు నుంచి కలియుగాంతం, మహాభారతం కలిసి ఓ కొత్త కథ అని చెప్తూ ప్రమోట్ చేసారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ కాంచన.
కల్కి సినిమాలో చాలా మంది స్టార్లు ఉన్న సంగతి తెలిసిందే.
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాజాగా వైట్ అండ్ బ్లాక్ షేడ్స్ లో ఫొటోలు షేర్ చేసింది.