Home » Mumbai airport
బహుశా ఈ దోశ వేయడానికి ఎల్పీజీ, సీఎన్జీ కాకుండా టర్బైన్ ఫ్యూయల్ వాడుంటారంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు.
ముంబయి విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. తనకు బిట్‌కాయిన్‌లో 1 మిలియన్ డాలర్లు చెల్లించకుంటే 48 గంటల్లో ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన టెర్మినల్ 2ను పేల్చివేస్తామని ఓ ఆగంతకుడు ఈమెయిల్ ద్వారా బెదిరించారు.....
దాదాపుగా అందరు నటుల వెంట బాడీగార్డ్స్ ఉండటాన్ని చూస్తూనే ఉంటాం. అయితే.. హీరోయిన్ శృతిహాసన్ వెంట మాత్రం ఉండరు.
ఈ విమానంలో కెప్టెన్ సునీల్, కెప్టెన్ నీల్, ధ్రువ్ కోటక్, లార్స్ సోరెన్సెన్ (డెన్మార్క్), కేకే కృష్ణ దాస్, ఆకర్ష్ షెథి, అరుల్ సాలి, కామాక్షి (మహిళ) ఉన్నారు. భారీ వర్షం కారణంగా ఘటన సమయంలో ఎయిర్‌పోర్టులో 700 మీటర్ల మేర కనిపించిందని డీజీసీఏ తెలిపింది
నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు 22 ఏళ్ల నెహాల్ వధేరా. అయితే అతడికి ముంబై ఇండియన్స్ శిక్ష విధించింది. అది బాగా ఆడుతున్నందుకు కాదట. అతడు చేసిన ఓ పని కారణంగా ఫన్నీ పనిష్మెంట్ను వేశారట
ది ఎలిఫెంట్ విష్పరర్స్ నిర్మాత గునీత్ మోంగా నేడు ఉదయం అమెరికా నుండి ముంబైకి వచ్చింది. ముంబై ఎయిర్ పోర్ట్ లో నేడు ఉదయం ఆస్కార్ అవార్డు పట్టుకొని ఎంట్రీ ఇచ్చింది................
అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయంలో ఈ వేసవి కాలంలో ఏదైనా ఒక రోజు 24 గంటల్లో 1,000కి పైగా విమాన, రాకపోకలు జరిగే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయంలో 2018, జులై 7న 24 గంటల వ్యవధిలో 1,003 విమానాల రాకపోకలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ రికార్డు బద్దలు కాలేదు.
షర్టు బటన్స్‌లో దాచి కొకైన్ తరలిస్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో కష్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
గత కొన్ని రోజులుగా సమంత ఇంటివద్దే ఉంటూ మయోసైటిస్ కి చికిత్స తీసుకుంటుంది. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో కనపడటంతో సమంత ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి...............
ముంబైలోని విమానాశ్రయంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 8 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.