Home » Mumbai airport
దక్షిణాఫ్రికా నుంచి వస్తే క్వారంటైన్ లో ఉండాలని ముంబై మేయర్ కిశోరీ పేడ్నేకర్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ టెన్షన్ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియా సూపర్ ఫాస్ట్ యాక్టివ్ గా ఉన్న ఈ కాలంలో సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా డ్రెస్సింగ్ విషయంలో అయితే మరీ జాగ్రత్తగా ఉండాలి. హీరోయిన్స్ హాట్ హాట్ డ్రెస్సులతో..
విమానంలో టీవీ నటితో ఓ వ్యాపారవేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నటి ఫిర్యాదుతో వ్యాపారవేత్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మాస్క్ లేకుండా విమానాశ్రయంలోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
బాలీవుడ్ లో వెలుగొందిన కరీనా కపూర్ కు ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు వచ్చిన కరీనా కపూర్ ను సెక్యూర్టీ విధులు నిర్వహిస్తున్న వారు ఆపేశారు
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ను ఓ సీఐఎస్ఎఫ్ అధికారి అడ్డుకున్నారనే వార్త ఇటీవలే హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్ క్లారిటీ ఇచ్చింది.
నిత్యం విమానాశ్రయాలలో అక్రమ మార్గాలలో బంగారం, డ్రగ్స్ రవాణా వెలుగులోకి వస్తూనే ఉంది. అధికారులు ప్రతి ప్రయాణికుడిని జల్లెడ పట్టి బయటకు పంపినా స్మగ్లర్స్ రోజుకో కొత్త మార్గాన్ని వెతికి ఈ రవాణా సాగిస్తున్నారు. లోదుస్తులు, వస్తువులలో దాచి వీట
హిందీ బిగ్బాస్ ఫేమ్, నటి అర్షి ఖాన్కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్ పోర్టులో అర్షి ఖాన్ కనిపించగానే.. ఆమె దగ్గరికి ఓ వెళ్లిన ఓ అభిమాని.. ఒక సెల్ఫీ కావాలని అడిగాడు. తన అభిమాని కావడంతో ఆమె కాదనలేకపోయింది. సరే చెప్పింది. ఫొటోక�
Krunal Pandya: ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాను ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అధికారులు అడ్డుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వెళ్తున్న కృనాల్ నుంచి డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకి విలువైన వ�
జీవీకే గ్రూప్ కంపెనీస్ ఛైర్మన్ జి.వి.కృష్ణారెడ్డితో పాటు ఆయన కొడుకు, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టు లిమిటెడ్(MIAL) మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్రెడ్డిపై సీబీఐ అవినీతి కేసు నమోదు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణ పనుల్�