Home » MUMBAI INDIANS
నిలకడగా రాణిస్తూ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు 22 ఏళ్ల నెహాల్ వధేరా. అయితే అతడికి ముంబై ఇండియన్స్ శిక్ష విధించింది. అది బాగా ఆడుతున్నందుకు కాదట. అతడు చేసిన ఓ పని కారణంగా ఫన్నీ పనిష్మెంట్ను వేశారట
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అద్భుత విన్యాసాలు కొనసాగుతున్నాయి. అభిమానులందరూ క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్‌కు సైతం సూర్య కొట్టిన ఓ షాట్‌కు ఆశ్చర్యపోయాడు.
సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. అన్ని విభాగాల్లో రాణించి గుజరాత్‌ను మట్టికరించింది. తద్వారా ప్లే ఆఫ్స్ మరింత చేరువైంది.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించిన వేళ ముంబైలోని వాంఖడే స్టేడియం స్కై నామస్మరణతో మారు మోగిపోయింది. తనదైన శైలిలో పరుగుల వరద పారించి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి శతకాన్�
గుజరాత్ టైటాన్స్( Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians,) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరుపున 200 సిక్స్‌లు బ�
వాంఖడే వేదికగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది.
ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లోనే 83 పరుగులు చేశాడు.
ముంబై ఇండియన్స్ జట్టు పాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత మాజీ ఆటగాడు క్రిష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తన పేరును మార్చుకోవాలని అన్నాడు. నో హిట్ శర్మ గా మార్చుకుంటే మంచిది అంటూ సూచించాడు.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది