Home » Mumbai
దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకున్న రోహిత్ శర్మ ముంబైకి చేరుకున్నాడు
అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం ఆమె ప్రియుడు నూపుర్ శిఖరేతో గ్రాండ్‌గా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు నూపుర్ శిఖరే బనియన్, షార్ట్స్ ధరించి రావడం విమర్శలకు దారి తీసింది.
ఆర్బీఐ కార్యాలయంతో పాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 11 చోట్ల పేల్చివేతకు సంబంధించి బెదిరింపులు వచ్చాయి. ఎంఆర్ఏ మార్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అత్యంత విషపూరితమైన పాముల్ని బిస్కెట్లు, చాక్లెట్ బాక్సుల్లో దాచి తరలిస్తున్నారు. వాటి విషానికి అంతర్జాతీయ మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. దీంతో వాటిని అక్రమంగా తరలిస్తున్నారు.
ఇటీవల రామ్ చరణ్ దంపతులు ముంబైకి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చరణ్ దంపతులను తమ ఇంటికి ఆహ్వానించి స్పెషల్ విందు ఇచ్చారు. సీఎం ఏక్ నాథ్ షిండే, అతని ఫ్యామిలీతో చరణ్, ఉపాసన కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ �
సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మేకప్ ఆర్టిస్ట్ షురా ఖాన్‌తో డిసెంబర్ 24 న అర్బాజ్ వివాహం జరగనుంది.
చరణ్ దంపతులు క్లిన్ కారా పుట్టిన దగ్గర్నుంచి అన్ని పండగలు తమ పాపతో సెలబ్రేట్ చేసుకుంటూ ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. తాజాగా చరణ్ ఉపాసన తమ కూతురు క్లిన్ కారాతో ముంబైలో కనపడ్డారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
రైళ్లలో కొందరు ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం చూస్తూనే ఉన్నాం. ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేస్తున్న ఓ యువకుడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విధుల్లో ఉన్న ఓ పోలీసు బాధ్యతను విస్మరించాడు. యువతితో కలిసి కదులుతున్న ట్రైన్లో స్టెప్పులు వేసాడు. ఫలితం ఏమైందో చదవండి.