Home » Mumbai
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల్లో 176 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల వేదిక తెలిపింది. మొత్తం 288 మంది సభ్యులు సమర్పించిన నామినేషన్ పత్రాలు విశ్లేషించి ఈ నివేదిక రూపోందించారు. ఎన్నికల కమీషన్ వెబ్ స�
హర్యానా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఫలితాలు వెలువడిన వెంటనే శివసేన సీఎం సీటు ఈ సారి తమకే ఇవ్వాలని బీజేపీ ముందు డిమాండ్ పెట్టింది. 50-50ఫార్ములాకు శివసేన డిమాండ్ చేస్తోంది. ఎన్నికల ముం�
ఆవన్ పాలక్ సంఘ్ అనే సంస్థ ఆటిజం బాధితులలో ఉన్న కళాత్మకతను, సృజనాత్మకతను వెలికి తీస్తోంది. వారితో మట్టి దీపాలను తయారు చేయిస్తూ వారిలో ఉండే ప్రతిభాపాటవాలకు మెరుగులు దిద్దుతోంది. ఈ దీపావళికి ఆటిజం బాధితులతో రంగు రంగుల దీపాలను..కలర్ ఫుల్ పేపర్ల
ముంబైలోని అరే ఫారెస్ట్ ఏరియాలో మెట్రో కార్ షెడ్ నిర్మాణంపై స్టే ఇచ్చేందుకు ఇవాళ(అక్టోబర్-21,2019) సుప్రీంకోర్టు నిరాకరించింది. మెట్రో కార్ షెడ్ నిర్మాణాన్ని కొనసాగించవచ్చునని, అయితే ఇకపై చెట్లను తొలగించరాదని తెలిపింది. జస్టిస్ అరుణ్ మి�
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్(PMC) బ్యాంకు ఖాతాదారుడు గుండెపోటుతో మరణించాడు. కొన్ని రోజులుగా పీఎంసీ బ్యాంకుపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని ఖాతాదారులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ముంబై కోర్టు బయట ఆందోళన
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
బ్యాంకుల్లో జరిగే దొంగతనాల కంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టే వారి జాబితానే ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నాచితకా లోన్‌లు తీసుకున్నవారి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు కోట్లలో రుణాలు ఎగ్గొడితే కోర్టులకెక్కి న్యాయం కోసం పడిగాప�
అతడో బిచ్చగాడు. ఇటీవలే రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆ వ్యక్తి ఇంట్లో అతడు తప్ప ఎవరూ లేరు. దీంతో పోలీసులే అతడి అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత అతడు నివాసం ఉండే
ముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�
ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద�