Home » Munugodu Bypoll
క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.
మునుగోడు ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ తరపున ప్రజాగాయకుడు గద్దర్ పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రకటించారు.
‘‘ఉప ఎన్నికలో పోటీ ఎవరి నడుమ? ఫ్లోరోసిస్ అనే భూతాన్ని నల్గొండ బిడ్డలకి శాపంలా ఇచ్చిన కాంగ్రెస్. ఫ్లోరోసిస్ నిర్మూలనకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా మిషన్ భగీరథకు పైసా ఇవ్వని మానవత్వం లేని బీజేపీ. ఫ్లోరోసిస్ నుండి శాశ్వతంగా మిషన్ భగీరథ ద్వారా శ
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
మునుగోడు విజయంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని.. ఓటుతో దెబ్బకొట్టాలని చెప్పారు. డబ్బు కట్టలతో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఓటర్లను కొనడానికి మునుగోడు వస్�
తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. మునుగోడులో తన విజయానికి మద్దుతుగా ప్రచారానికి రావాలని కోరారు.
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
Super Punch : నేను ప్రజల మనిషిని..!
మునుగోడుపై దూకుడు పెంచిన బీజేపీ