Home » Munugodu Bypoll
మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బును మునుగోడుకు తరలిస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దు అంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ ఓటర్ల జాబితాపై వచ్చిన పిటిషన్ను ఇవాళ హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా దీనిపై ఆదేశాలివ్వలేమని చెప్పింది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని పేర్కొంది. ఓటర్ల జాబితాపై తదుపరి వ�
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిశారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం 8 గుర్తులను మార్చాలని కోరారు.
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.