Home » my home group
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అక్రిద ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దబోతోంది మైహోమ్ గ్రూప్. తెల్లాపూర్ టెక్నో సిటీలో ఆగస్టు 11న ప్రాజెక్ట్ లాంచ్ కాబోతోంది.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ మై హోమ్ గ్రూప్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రాబోతోంది. తెల్లాపూర్‌లోని టెక్నోసిటీలో దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో మైహోమ్ అక్రిదాను డెవలప్ చేస్తోంది.
మైహోం సంస్థ ఆధ్వర్యంలో డే కేర్ సెంటర్లు ప్రారంభం
పారిశ్రామిక నిర్మాణ రంగంలో పనిచేస్తున్న శ్రామికులతో పాటు వారి పిల్లల భవిష్యత్తు కోసం మా సంస్థ పూర్తి స్థాయిలో పని చేస్తుంది.
HMDA Development Plan : హైదరాబాద్ పరిధిలో భారీగా నిర్మాణ యాక్టివిటీ పెరుగుతుండడంతో... అనుమతులు ఆలస్యం కాకుండా మరిన్ని సౌకర్యాలు కల్పించేలా అడుగులు వేస్తోంది.
సమాజానికి నాణ్యమైన విద్య, మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉందని మై హోమ్ గ్రూప్ వైస్ ఛైర్మెన్ జూపల్లి జగపతి రావ్ అన్నారు. అందుకే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.
కేటీఆర్ చేతుల మీదుగా మై హోమ్ గ్రూప్ టెక్నికల్ డైరెక్టర్ నారంగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అవార్డు అందుకున్నారు.
తిరుమలలో మైహోమ్ గ్రూప్ నిర్మించిన అతిథిగృహాన్ని ప్రారంభించారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. మై హోమ్ గ్రూప్ నిర్మించిన అతిథి గృహానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు చిన్న జీయర్ స్వామి. శ్రీరామనవమి పూర్వసంధ్యలో ఈ కార్యక్రమం జరగడం సంత�
రియల్టీ రంగంలో మైహోమ్ మరో రికార్డ్ సాధించింది. ప్రతిష్టాత్మకమైన సయుక్ ప్రాజెక్ట్ ప్రారంభించిన 24గంటల్లోనే 1125 ఫ్లాట్ల బుకింగ్స్ అయినట్లు యాజమాన్యం వెల్లడించింది. వీటి విలువ దాదాపు 1800 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.
హైదరాబాద్‌లో నిర్మాణ రంగంలో సరికొత్త అధ్యయనానికి తెరతీసిన ప్రముఖ నిర్మాణ సంస్థ మైహోమ్ నుంచి మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ రాబోతుంది. కాలుష్యానికి దూరంగా, ప్రకృతికి చాలా దగ్గరగా హైదరాబాద్ శివారులో తెల్లాపూర్ వద్ద ‘మైహోమ్ సయుక్’ రెసిడె�