Home » Nag Ashwin
తాజాగా ఓ డైరెక్టర్ కల్కి సినిమాకు పనిచేసినట్లు తెలిపారు.
భైరవ లుక్‌లో ఐపీఎల్లో భాగంగా మే 3న ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుందని అని ప్రభాస్ చెప్పాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం 'కల్కి 2898AD'.
తాజాగా కల్కి మూవీ టీం నుంచి అధికారిక రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
కల్కి 2898AD సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది. అయితే కల్కి సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
కల్కి మూవీ సెట్స్‌లో నాగ్ అశ్విన్ బర్త్ డే సెలబ్రేషన్స్. అన్న షర్ట్ ఏస్తే మాస్..
నాగ్ అశ్విన్‌కి బర్త్ డే విషెస్ తెలియజేసిన ప్రభాస్. అలాగే కల్కి సినిమా గురించి మాట్లాడుతూ..
ఇటీవల ఆదిపురుష్ గ్రాఫిక్స్ పై, ఆచార్యలో చిరంజీవి యంగ్ లుక్ పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్నికల హడావిడి ఉంటే ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు.
కల్కి మూవీ యూనిట్ ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ సాంగ్ ని ఇటలీలోని సముద్రం ఒడ్డున ప్రభాస్, దిశా పటానిలతో తెరకెక్కిస్తున్నారు.